is ritu-varma-neglected by tollywood makers
Ritu Varma: తెలుగమ్మాయిలకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాస్త ఆదరణ తక్కువే అనే కామెంట్స్ ఎప్పుడూ వినిపిస్తుంటాయి. దీనికి కారణం మన టాలీవుడ్ మేకర్స్ 10 శాతం తెలుగుమ్మాయిలకు హీరోయిన్‌గా అవకాశాలిస్తే 90 శాతం నార్త్ అమ్మాయిలకు అవకాశాలివ్వడమే. కొత్త సినిమాను మొదలు పెడదామనే ప్లాన్స్ మొదలైతే చాలు ముందు హీరోయిన్ కోసం దర్శక, నిర్మాతలు ముంబైల్ ఫ్లైటెక్కేస్తు న్నారు. లేదా కో ఆర్డినేటర్స్ ద్వారా అక్కడున్న వందల మొడల్స్ ఫొటో లను చూసి వాటిలో నచ్చిన అమ్మాయిని ఏరుకొని అన్నీ ఓకే అనుకుంటే హీరోయిన్స్‌గా ఫిక్స్ చేసుకుంటున్నారు.
ఈ సినిమాలో హీరోయిన్ అవకాశం కేవలం తెలుగమ్మాయికి మాత్రమే అనే ఆడిషన్ గనక పెడితే..అప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది పోటీలో పాల్గొంటారో తెలుస్తుంది. కానీ, ఇక్కడ అదే జరగడం లేదు. ఇప్పటికే, ఈ విషయం లో చాలామంది తెలుగమ్మాయిలు మాకు సరైన అవకాశాలివ్వడం లేదూ అంటూ వాపోతున్నారు. ఇలా వాపోతుందా లేదా తెలీదు గానీ, పెళ్లి చూపులు సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన తెలుగమ్మాయి రీతూ వర్మకు మాత్రం నిజంగానే ఆశించిన అవకాశాలు దక్కడం లేదనేది నెటిజన్స్ నుంచి వస్తున్న కామెంట్స్. పెళ్లి చూపులు సినిమా తర్వాత రీతూ అవకాశాల కోసం చాలా ఏళ్లు ఎదురుచూసిందనే చెప్పాలి.
is ritu-varma-neglected by tollywood makers
కానీ, ఇక్కడ ఆ అమ్మాయి ఆశించిన అవకాశాలు దక్కలేదు. దాంతో తమిళంలో అవకాశం దక్కించుకొని అక్కడ బాగానే గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత తెలుగు లో చక చకా సినిమాలు చేసే ఛాన్స్ దక్కించుకుంది. నాని సరసన టక్ జగదీశ్, నాగ శౌర్య సరసన వరుడు కావలెను సినిమాలలో హీరోయిన్‌గా నటించింది. అయితే, ఆమె బ్యాడ్ లక్ కొద్దీ ఈ రెండు సినిమాలు ఫ్లాపయ్యాయి. ఇక మన మాస్ ఆడియన్స్‌కు కావాల్సిన గ్లామర్ షో లేకపోవడం మరో పెద్ద మైనస్. ఈ రెండు సినిమాలలో చాలా డీసెంట్ రోల్స్ చేసింది. ఏదో ఒక పాటలో కాస్త గ్లామర్‌గా కనిపిస్తే సరిపోదు కదా..ఇక్కడ సమంత – పూజా హెగ్డే – రష్మిక లాంటి స్టార్ డమ్ ఉన్న హీరోయిన్‌స్ కూడా పోటీని తట్టుకోవాలంటే వీలైనంతగా స్కిన్ షో చేయక తప్పడం లేదు. అలాంటిది ఇంకా కెరీర్ ట్రాక్‌లోకి రాకుండా డీసెంట్‌గా నటిస్తానంటే అవకాశాలు దక్కడం కష్టమే కదా మరి. ఇక రీతూ లాంటివాళ్ళు స్కిన్ షో చేసినా ఫ్యామిలీ ఆడియన్స్ చూడలేరు. ఇదీ ఆమెకు మైనస్ అంటున్నారు.
Today Gold Price : ప్రస్తుతం బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పడుతున్నాయి. ఈరోజు సోమవారం (మే 12) న…
Virat Kohli : 14 ఏళ్లుగా భారత టెస్ట్ క్రికెట్‌కు వెన్నెముకగా నిలిచిన డాషింగ్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ తన…
Mahesh Babu : ఏపీ, తెలంగాణలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలు సాయి సూర్య, సురానా గ్రూప్‌పై ఈడీ అధికారులు…
New Ration Cards : కూటమి ప్రభుత్వం ఇటీవల వరాలు ప్రకటిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. గత ప్రభుత్వం సమయంలో…
Shares : ఈ మధ్య కాలంలో షేర్స్ అద్భుతాలు సృష్టిస్తున్నాయి. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ అండ్ భారత్ ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి. కొంతకాలంగా…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో నూతన ప్రభుత్వం ఏర్పడిన తరుణంలో, నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియలో భాగంగా ముఖ్యమైన కార్పొరేషన్లు,…
Virat Kohli : కెప్టెన్ రోహిత్ శర్మ బాటలోనే టెస్టు క్రికెట్‌కు విరాట్ కోహ్లీ (Virat Kohli) రిటైర్మెంట్ ప్రకటించనున్నాడనే…
Surendra Moga : భారత్ , పాక్ ఉద్రిక్తతలు వేళ అమెరికా సహా మరికొన్ని దేశాల దౌత్యంతో రెండు దేశాల…
This website uses cookies.