
jabardasth show comes to end
Jabardast : గతంలో వ్యభిచారంలో జబర్దస్త్ కమెడియన్లు దొరబాబు, పరదేశి పట్టుబడిన విషయం అందరికీ తెలిసిందే. ఇంత తప్పుడు పని చేసిన వీరు తలదించుకోవాల్సింది పోయి దానిని కామెడీ కోసం వాడుకుంటూ ఇంకా పబ్లిసిటీ చేస్తున్నారు. 2020 మార్చిలో విశాఖపట్నం మాధవధారలోని ఓ అపార్ట్‌మెంట్ వ్యభిచారం జరుగుతుందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో దాడులు నిర్వహించిన పోలీసులు ఇద్దరు మహిళలతో పాటు నలుగురు విటులను సైతం అరెస్టు చేశారు. వీరిలో జబర్దస్త్ కమెడియన్లు దొరబాబు, పరదేశి రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు.
తమను వదిలేయాలని వీరిద్దరూ పోలీసుల కాళ్లపై పడుతూ దండాలు పెట్టిన వీడియో అప్పట్లో వైరల్ అయింది. ఇక వీరిని అరెస్టు చేయడం, తర్వాత వదిలేయడం జరిగింది. తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో వరకూ ఆ వ్యభిచారం ఇష్యూను పదే పదే ప్రస్తావించుకుంటూ గుర్తు చేస్తూనే ఉన్నారు. తప్పు పని చేసి దానికి తోడుగా ఫుల్ పబ్లిసిటీ ఇచ్చుకుంటూ ఇలా డబ్బా కొట్టుకోవడం ఏంటని ఆడియన్స్ నుంచి విమర్శలు వస్తున్నాయి.హైపర్ ఆది టీంలో దొరబాబు, పరదేశి కీలకసభ్యులు.. అనేక సందర్భాల్లో వీళ్ల వ్యభిచార విషయాన్ని గుర్తుచేస్తూ బోలెడు పంచ్‌లు వేశాడు ఆది.
Jabardast thing again doing publicity without shame
ఇక తాజాగా విడుదలైన ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రోమోలోనూ అదే వ్యభిచార బాగోతాన్ని బయటపెట్టుకున్నారు. ఆ రోజు సెక్స్ రాకెట్ దాడుల్లో రెడ్ హ్యాండెడ్‌గా దొరికేసిన వీరిద్దరిని పోలీసులు బట్టలూడదీసి కొట్టారనే టాక్ వినిపించింది. ఇదిలా ఉండగా రోహిణి చేసిన పుష్ప స్కిట్ లో పరదేశి మంగళం సీనుగా కనిపించాడు. చైన్నై వరకు సరుకు ఎత్తుకుని పోతున్నావ్ కదా.. అన్ని చెక్ పోస్టుల్లో నీ మాటే వింటున్నారా అని రోహిణి అడగ్గా.. అన్నింట్లో వింటున్నారు ఒక్క వైజాగ్ లో తప్ప అని పంచ్ వేశాడు. ఇలా తప్పుచేసి కూడా దానిని బయటపెట్టుకోవడం వీరికే చెల్లింది.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.