
Jabardasth Avinash Gets Emeotional In Ishmart Jodi 2
Jabardasth Avinash : కమెడియన్ అవినాష్, జబర్దస్త్ అవినాష్, ముక్కు అవినాష్, బిగ్ బాస్ అవినాష్ ఇలా అవినాష్‌కు చాలా పేర్లే ఉన్నాయి. అయితే ఇందులో ఎక్కువగా పేరు తెచ్చింది.. ఒకడంటూ ఉన్నాడని ప్రపంచానికి తెలిసేలా చేసింది మాత్రం జబర్దస్త్ షోనే. అయితే ఆ షో నుంచి బయటకు వచ్చి.. బిగ్ బాస్ షోకు వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో అవినాష్ అగ్రిమెంట్ అడ్డు వచ్చింది.మల్లెమాల అగ్రిమెంట్ రద్దు చేయాలంటే పది లక్షలు కట్టాల్సి ఉంటుంది.
దీంతో అవినాష్ ఆ డబ్బును శ్రీముఖి వద్ద అప్పుగా తీసుకున్నాడు. మొత్తానికి అవినాష్ మాత్రం ఆ అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చాడు. బిగ్ బాస్ షోలోకి వచ్చాడు. అక్కడ పదే పదే కూడా ఈ అగ్రిమెంట్ గురించి చెప్పడం, తన కష్టాలు వివరించడం, లాక్డౌన్‌లో సూసైడ్ చేసుకోవాలనుకున్నానంటూ చెప్పడం అందరికీ తెలిసిందే.కరోనా, లాక్డౌన్ వంటివి వస్తాయ్.. షోలు రద్దు అవుతాయ్.. షూటింగ్‌లు ఉండవు అని ఆలోచించని అవినాష్.. అప్పు తెచ్చి, బ్యాంకు లోని తీసుకుని ఇంటిని కట్టేశాడు.
Jabardasth Avinash Gets Emeotional In Ishmart Jodi 2
దీంతో సమస్య మొదలైంది. మొత్తానికి బిగ్ బాస్ షో ద్వారా 50 లక్షలు సంపాదించేశాడు. దాంతో అప్పులన్నీ తీరిపోయాయ్. మళ్లీ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసేశాడు. స్టార్ మాలోనే కామెడీ స్టార్స్ అంటూ చేసుకుంటూ వస్తున్నాడు.ఇదే విషయాన్ని తాజాగా ఇస్మార్ట్ జోడిలో అవినాష్ గుర్తు చేసుకున్నాడు. అవినాష్ చాలా గ్రేట్ అంటూ ఓంకార్ అన్ని విషయాలను గుర్తు చేశాడు. దీంతో కంటతడి పెట్టేసిన అవినాష్.. నాకు స్టార్ మానే కొత్త జీవితాన్ని ఇచ్చిందంటూ మోకాళ్ల మీద పడిపోయాడు. కన్నీరు పెట్టేసుకున్నాడు.
Free Bus : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు APSRTC మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోలలో త్వరలోనే 750 ఎలక్ట్రిక్…
IPL 2026 సీజన్ చివరి దశకు చేరుకుంది. మే 31న అహ్మదాబాద్‌లోని Narendra Modi Stadium వేదికగా జరగనున్న గ్రాండ్…
Farmers : తెలంగాణ రాష్ట్ర రైతులకు ప్రభుత్వం మరోసారి గుడ్‌న్యూస్ చెప్పింది. రైతులు విక్రయించిన మొక్కజొన్నకు సంబంధించిన చెల్లింపులను వేగంగా…
White Guava vs Red Guava : జామ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఫలాల్లో ఒకటి. దీనిని…
Night Coffee : రాత్రి వేళల్లో కాఫీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగం, చదువులు లేదా…
Pani Puri : భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్ట్రీట్ ఫుడ్‌లలో పానీపూరి ఒకటి. గోల్ గప్పా, గప్‌చుప్, పుచ్కా…
Mahalakshmi Free Bus : తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకంలో కీలక మార్పులు…
Weight Loss : చాలామంది యువ వయసులో సులభంగా బరువు తగ్గగలుగుతారు. కానీ 40 ఏళ్లు దాటిన తర్వాత అదే…
Siddaramaiah : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి జాతీయ రాజకీయాల కంటే రాష్ట్ర రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమైంది. కాంగ్రెస్…
Heart Health : గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే చాలామంది కొలెస్ట్రాల్ స్థాయిలను మాత్రమే నియంత్రించడంపై దృష్టి పెడుతుంటారు. అయితే తాజాగా…
Two Year Old Child : హర్యానాలో ఒక ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. ఆటలో భాగంగా రిమోట్ కంట్రోల్‌లో…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ WhatsApp త్వరలో మరో కీలక ఫీచర్‌ను తీసుకురానుంది.…
This website uses cookies.