Jabardasth Chalaki Chanti : ఐసీయూ లో చలాకి చంటీ .. ఎక్కి ఎక్కి ఏడుస్తోన్న జబర్దస్త్ టీం !

Authored By Breaking News | The Telugu News | Updated on: April 23, 2023, 7:12 pm

Jabardasth Chalaki Chanti : తెలుగు టెలివిజన్ రంగంలో జబర్దస్త్ కామెడీ షోకి విపరీతమైన ఆదరణ ఉన్న సంగతి తెలిసింది. ఈ షో ద్వారా చాలామంది పాపులారిటీ సంపాదించడం జరిగింది. ఈ రకంగా పాపులారిటీ సంపాదించిన వారిలో చలాకి చంటి ఒకరు. రెండు తెలుగు రాష్ట్రాలలో చంటికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. జబర్దస్త్ కామెడీ షోలో తనదైన పంచ్ డైలాగులతో… సపరేట్ కామెడీ హ్యూమర్ తో రాణించడం జరిగింది. బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో కూడా ఇటీవల పోటీపడ్డారు. మధ్యలోనే ఎలిమినేట్ కావటం జరిగింది.

Jabardasth Chalaki Chanti Present Health Condition

Jabardasth Chalaki Chanti Present Health Condition

ఇంకా బుల్లితెరపై శ్రీదేవి డ్రామా కంపెనీ షో ద్వారా కూడా ఎంతో అలరిస్తూ ఉండే చలాకి చంటి… ఇటీవల కనిపించడం లేదు. దాదాపు కొన్ని వారాల నుండి టెలివిజన్ లలో చలాకి చంటి సందడి చేసే చాలా షోస్ లో ఆయన కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆయన అభిమానులు చలాకి చంటి కి ఏమయింది అని గూగుల్ లో సెర్చ్ చేయగా… ఆరోగ్యం బాగోలేదని తెలియడంతో.. అందరూ కలవర పడుతున్నారు. అయితే వచ్చిన ఈ వార్తలు మొదట్లో ఫేక్ అని అందరూ భావించారు.

Jabardasth Chalaki Chanti Present Health Condition

Jabardasth Chalaki Chanti Present Health Condition

సోషల్ మీడియాలో చలాకి చంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు హాట్ స్ట్రోక్ కారణంగా ఆసుపత్రిలో జాయిన్ అయినట్లు కండిషన్ ప్రస్తుతం సీరియస్ గా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇది జబర్దస్త్ టీంకి తెలుసు అనీ వాళ్ళు ఎక్కి ఎక్కి ఏడుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎప్పుడూ చలాకి తనంతో అందరిని నవ్వించే చంటి… సిగరెట్ అలవాటు ఉండటం కారణంగా ఉండే పోటు వచ్చినట్లు టాక్. దీంతో త్వరగా కోలుకొని.. ఎప్పటిలాగా అందరిని నవ్వించాలని… చంటి చలాకీగా ఇది వారికి లాగా మళ్లీ షోస్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Breaking News

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp