Jabardasth comedy show mallemala tv clarity about rating
తెలుగు బుల్లి తెర పై కామెడీ షో అనగానే గుర్తుకు వచ్చే జబర్దస్త్ టైమ్ సరిగా లేదు. గత కొన్ని వారాలుగా షో ను జనాల పట్టించుకుంటున్న దాఖలాలు కూడా లేవు అంటూ టాక్ వినిపిస్తుంది. ఈ సమయంలో జబర్దస్త్ కామెడీ షో ను క్లోజ్ చేయబోతున్నారని… ఇక నుండి శ్రీదేవి డ్రామా కంపెనీ మాత్రమే ఉండబోతుంది అంటూ కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం తో జబర్దస్త్ అభిమానులు షాక్ అవుతున్నారు. భారీ ఎత్తున రేటింగ్ ను దక్కించుకుని గతంలో ఇండియాస్ టాప్ రేటెడ్ షో గా జబర్దస్త్ నిలిచింది.
అద్బుతమైన జబర్దస్త్ కార్యక్రమంను ఈమద్య కాలంలో మల్లెమాల వారు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వదిలేశారు అంటూ విమర్శలు వస్తున్నాయి. దాంతో కమెడియన్స్ పలువురు షో కు దూరం అయ్యారు. ముఖ్యంగా సుడిగాలి సుధీర్.. ఆది మరియు గెటప్ శ్రీనులు షో కు దూరం అయ్యారు. అనసూయ కూడా జబర్దస్త్ కు దూరం అయ్యారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో మల్లెమాల టీమ్ వారు స్పందించారు. జబర్దస్త్ కార్యక్రమంకు ఇప్పటికి కూడా టాప్ రేటింగ్ వస్తుంది. షో లో ఎవరు ఉన్నా లేకున్నా కూడా ఎలాంటి మార్పు రాదు.
Jabardasth comedy show mallemala tv clarity about rating
ఎవరు పోయినా కొత్త వారు వస్తూనే ఉంటారు. కొత్త వారితో షో ఖచ్చితంగా ముందు మాదిరిగానే మంచి రేటింగ్ ను దక్కించుకుంటుంది అంటూ ఈ సందర్బంగా మల్లెమాల వారు చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్క షో కు కూడా అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ జబర్దస్త్ కూడా ఖచ్చితంగా మంచి రేటింగ్ ను దక్కించుకుని మళ్లీ నెం.1 గా నిలవడం ఖాయం అని.. ఇప్పటికి కూడా మరే ఛానల్ యొక్క షో లు సక్సెస్ అవ్వడం లేదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
This website uses cookies.