jabardasth faima : నాతో ఏడాదిపాటు అది చేశావ్.. వామ్మో రెచ్చిపోయిన ఫైమా
jabardasth faima : ఇప్పుడు ఫైమాకు టైమ్ నడుస్తుంది. జబర్దస్త్, రెచ్చిపోదాం బ్రదర్ షోలలో ఆమె హవా కొనసాగిస్తుంది. పటాస్‌తో అతి కొద్ది మందికే తెలిసిన ఫైమా.. ఆ షో మూతపడటంతో జబర్దస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలుత కొన్ని స్కిట్స్‌లో కనిపించిన.. ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది. అయితే ఇటీవలి కాలంలో సరైన క్యారెక్టర్‌లు పడటంతో ఫైమా విజృంభిస్తుంది. జబర్దస్త్‌లో లేడీ కమెడియన్‌గా దూసుకుపోతుంది. తనపై పంచులు వేసిన లైట్ తీసుకుంటూ..

jabardasth faima comments on jabardasth naresh
తనదైన డైలాగ్ డెలివరీ, ఎక్స్‌ప్రెషన్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. దీంతో మంచి ట్రెండింగ్‌లో ఉంది.జబర్దస్త్ మాత్రమే కాకుండా ఈటీవీ ప్లస్‌లో రెచ్చిపోదాం బ్రదర్‌లో కూడా రెచ్చిపోయే ఫర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంది. ఇటీవల ఢీ పోగ్రామ్‌లో కూడా ఫైమా సందడి చేసింది. తనదై శైలిలో స్టేజ్‌పై నవ్వులు పూయించింది.
jabardasth faima : ఏడాది పాటుగా చేశాడన్న ఫైమా

jabardasth faima comments on jabardasth naresh
దీంతో ఆమెకు సోషల్ మీడియాలో క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. తాజాగా రెచ్చిపోదాం బ్రదర్ షోలో ఫైమా చెప్పిన డైలాగ్‌లు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఫైమా ఎంత స్పీడులో ఉందో అందరికీ తెలిసిందే. ఆమె యాక్టింగ్, డైలాగ్స్ అన్నీ కూడా వైరల్ అవుతున్నాయి.జబర్దస్త్ నరేష్ లవర్ క్యారెక్టర్ చేసిన ఫైమా..
అతడిని బెదిరిస్తోంది. తొలుత నరేష్ వచ్చి బలత్కారం చేయడానికి ప్రయత్నం జరిగిందని చెబుతాడు. అప్పుడు ఎంట్రీ ఇచ్చిన ఫైమా.. ‘నన్ను లవ్ చేసి.. నాతో ఏడాది పాటు — చేసి ’ అంటూ నరేష్‌పై రెచ్చిపోతుంది. దీనికి నరేష్ మరో అమ్మాయి స్వర్ణను ఉద్దేశించి ఆమె నా భార్య అని అంటాడు. అప్పుడు ఫైమా తనదైన శైలిలో భార్యనా.. అంటూ డైలాగ్ చెబుతుంది. ప్రస్తుతం ఈ ప్రోమో తెగ వైరల్‌గా మారింది.
