Jabardasth Naresh Gets Humiliated
Jabardasth Naresh : సమాజంలో ఎలా ఉన్న గెలి చేసే వారు మాత్రం కొందరు ఉంటారు.పొట్టిగా ఉన్నా పొడుగ్గా ఉన్నా.. సన్నగా ఉన్న లావుగా ఉన్నా..నల్లగా ఉన్నా.. తెల్లగా ఉన్నా ఏదో ఒక వంక పెట్టుకుని మరీ ఏడిపిస్తుంటారు. అవమానిస్తుంటారు. అది కూడా ఎక్కడో దూరాన ఉన్న వారు కాదు. మన పక్కన ఉన్న వారే మనల్ని ఏడిపిస్తుంటారు. అలా మరుగుజ్జు అయిన నరేష్‌కు కూడా ఎన్నో అవమానాలు ఎదురయ్యాయట. తాజాగా నరేష్ తన కష్టాలు, అవమానాల గురించి చెప్పుకొచ్చారు.
Jabardasth Naresh Gets Humiliated
Jabardasth Naresh : ఎక్స్ ట్రా జబర్దస్త్ 350వ ఎపిసోడ్ స్పెషల్ భాగంగా జబర్దస్త్ ఆర్టిస్ట్‌ల రియల్ లైఫ్ స్టోరీలను స్కిట్ల రూపంలో వేసేశారు. ఇందులో జబర్దస్త్ నరేష్ తన జీవితంలో జరిగిన ఘటనలు, తనకు జరిగిన అవమానాలను స్కిట్ రూపంలో చేసి ఏడిపించేశాడు. హైట్ పెరగడం లేదని, తన కాలనీలో ఆకతాయిలు ఎలా ఏడిపించే వారో, ఎలా హింసించే వారో చెప్పుకొచ్చాడు. కొట్టే వారు కూడా అని ఆ స్కిట్ రూపంలో చూపించేశాడు. ఇక దారుణమైన అవమానాలు ఎదుర్కొన్నానని చెప్పేశాడుచెప్పేశాడు.
Jabardasth Naresh Gets Humiliated
వీడి ఏళ్లు వస్తున్నాయ్ కానీ హైట్ మాత్రం పెరగడం లేదు.. వీడి చేతి వేళ్లే ఇంత ఉన్నాయ్ అంటే.. అని అక్కడితో ఆపేశారు. ఇక తరువాతి డైలాగ్ ఏంటో ప్రేక్షకుడి ఊహకే వదిలేశారు. అలా తనకు ఎన్నో అవమానాలు జరిగాయని నరేష్ ఏడ్చేశాడు. తాను హైట్ పెరగకపోవడం తాను చేసిన తప్పా? సమాజం ఎందుకిలా చేస్తుంది? అంటూ భోరున ఏడ్చేశాడు. ఆ దెబ్బతో అక్కడి వారంత కూడా ఎమోషనల్ అయ్యారు. మొత్తానికి నరేష్ అందరినీ కదిలించేశాడు.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.