Anchor Sowmya Rao ; జబర్దస్త్ నుండి అనసూయ తప్పుకోవడంతో ఆ స్థానంలో కన్నడ టీవీ నటి సౌమ్య రావు వచ్చిన విషయం తెలిసిందే. రష్మీ మరియు అనసూయ లకు ఏమాత్రం తగ్గకుండా సౌమ్య జబర్దస్త్ స్టేజ్ పై ఎంటర్టైన్మెంట్ ని అందిస్తుంది. మొదటి ఎపిసోడ్ లో ఆమె సక్సెస్ అయిందని చెప్పాలి. నటిగా ఎన్నో సీరియల్స్ లో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువ అయిన ఈ ముద్దుగుమ్మ జబర్దస్త్ ఫార్మాట్ కు తగ్గట్లుగా ఉంది అంటూ హైపర్ ఆది మరియు రాంప్రసాద్ మల్లెమాల వారిని ఒప్పించి మరీ తీసుకొచ్చారట. రష్మీ గౌతమ్ రెండు జబర్దస్త్ లకు యాంకర్ గా వ్యవహరించడం వల్ల కాస్త డ్యామేజ్ జరుగుతుందని..
అందుకే సౌమ్య ను తీసుకు వచ్చినట్లుగా మల్లెమాల వారు చెబుతున్నారు. ఒక్కొక్క ఎపిసోడ్ కోసం రష్మీ గౌతమ్ దాదాపుగా 4.5 లక్షల నుండి 5.5 లక్షల రూపాయల పారితోషకమును మల్లెమాల వారు ఇస్తున్నారు. కానీ సౌమ్య కు మాత్రం కేవలం రెండు లక్షల రూపాయల పారితోషికం మాత్రమే ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. రష్మి గౌతమ్ తో పోలిస్తే సౌమ్య కనీసం సగం రెమ్యూనరేషన్ కూడా అందుకోవడం లేదు. అది రష్మీ గౌతమ్ స్థాయి అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. హీరోయిన్ గా కూడా రష్మీ ఏ స్థాయిలో సినిమా లు చేస్తుందో అందరికీ తెలిసిందే. తాజాగా ఈ అమ్మడు బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
జబర్దస్త్ కారణంగానే ఈమెకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి. కనుక ముందు ముందు సౌమ్య కూడా హీరోయిన్ గా వరుసగా సినిమాలు నటించే అవకాశాలు ఉన్నాయి. వచ్చిరాని తెలుగు లో మాట్లాడుతూ సౌమ్య ఆకట్టుకుంటుంది అంటూ ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. హైపర్ ఆది తో పాటు ఇతర జబర్దస్త్ కమెడియన్స్ తో మరియు జడ్జిలతో ఆమె కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అవుతుందంటూ కూడా ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. కనుక త్వరలోనే సౌమ్య రెమ్యూనరేషన్ మరింతగా పెరిగే అవకాశాలు లేకపోలేదు.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.