Jabardasth Rohini: బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్గెస్ట్ ఎంటర్‌టైనింగ్ షో జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్. ఈ కామెడీ షోకి ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాలకి మాస్ అండ్ క్లాస్ అని మరో కొన్ని జోనర్ సినిమాలను ఇష్టపడే అభిమానులుంటారని చెప్పుకుంటుంటారు. కానీ జబర్దస్త్‌కి మాత్రం మాస్ అండ్ క్లాస్ మాత్రమే కాదు అన్నీ వర్గాల ప్రేక్షకులు ఉన్నారు. ఆడ, మగా అని లేకుండా సీరియల్స్‌ని కూడా పక్కన పెట్టి ఈ షో ప్రసారం అవుతున్నప్పుడు టీవీలకి అతుక్కుపోతున్నారు. దాంతో బుల్లితెర మీద ప్రసారమవుతూ హైయ్యెస్ట్ రేటింగ్‌ను రాబడుతూ సక్సెస్ ఫుల్ గా సాగుతోంది జబర్దస్త్.
jabardasth-rohini-comments on rakesh kiss in skit
ప్రతీ ఎపిసోడ్‌ను స్కిట్స్‌లోని కొన్ని షాట్స్‌తో లాంగ్ రన్ ప్రోమోను కట్ చేసి నాలుగైదు రోజులు ప్రేక్షకుల మీదకి వదలడంతో రాబోయో ఎపిసోడ్ మీద భారీగా క్రేజ్ పెరుగుతోంది. ఇక యాంకర్స్ రష్మీ, అనసూయ అందాల విందు అదనపు ఆకర్షణ. లేడీ కమెడియన్స్ మరో లెవల్ అని చెప్పాలి. గత కొంతకాలంగా సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన వాళ్ళు జబర్దస్త్‌లో స్థానం సంపాదించుకొని ఆకట్టుకుంటున్నారు. వారిలో రోహిణి ఒకరు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం అనే సీరియల్ ద్వారా ఆంధ్రా యాసతో ఆకట్టుకొని బాగా పాపులర్ అయింది.
ఈమె ఇటీవల జబర్దస్త్‌లోకి వచ్చి మరింత పాపులారిటీని తెచ్చుకుంది. ఈ క్రమంలో తాజాగా జబర్దస్త్ కార్యక్రమంలో రాకింగ్ రాకేష్ -రోహిణి ముద్దు సీన్లకు సంబంధించిన స్కిట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకముందు టెలికాస్ట్ అయిన ఈ ఎపిసోడ్‌లో రాకేష్ ..రోహిణి ని ముద్దు పెట్టుకున్నాడు. అయితే దీనిని చూసి మరో వీడియో వదిలారు. దాంట్లో స్కిట్ కి సంబంధించిన సీక్రెట్ విషయాలను రివీల్ చేశారు. ఇందులో భాగంగా సరదాగా రోహిణి కూడా నా స్కూల్ డేస్‌లో అమ్మా, నాన్నలు, స్కూల్ టీచర్లు పెట్టుకున్న ముద్దులతో పోల్చుకుంటే ఇది అసలు ముద్దే కాదంటూ పంచ్ వేసింది.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.