Jabardasth varsha : జబర్ధస్త్ వర్ష ఫొటోలతో ఇలా పిచ్చెక్కించింది ఏంటి.. ఒక్కో ఫొటో మైండ్ బ్లాక్ చేస్తుంది
ప్రధానాంశాలు:
jabardasth varsha : జబర్ధస్త్ వర్ష ఫొటోలతో ఇలా పిచ్చెక్కించింది ఏంటి.. ఒక్కో ఫొటో మైండ్ బ్లాక్ చేస్తుంది
jabardasth varsha : దాదాపు దశాబ్ద కాలంగా తెలుగు బుల్లితెరపై సత్తా చాటుతూ.. నెంబర్ వన్ కామెడీ షోగా ఓ వెలుగు వెలుగొందుతుంది జబర్ధస్త్. ఈ షో ద్వారా చాలా మంది ఆర్టిస్టులు కూడా సెలెబ్రిటీలుగా మారిపోయారు. అందులో కొందరు అమ్మాయిలు కూడా ఉన్నారు. వారిలో క్యూట్ లేడీ వర్ష ఒకరు. చాలా కాలం పాటు సీరియళ్లలో నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకున్న వర్ష.. కొన్నేళ్ల క్రితం జబర్ధస్త్ షోలో ఓ స్కిట్ చేసేందుకు వచ్చింది.

Jabardasth varsha : జబర్ధస్త్ వర్ష ఫొటోలతో ఇలా పిచ్చెక్కించింది ఏంటి.. ఒక్కో ఫొటో మైండ్ బ్లాక్ చేస్తుంది
jabardasth varsha ఏమందంరా ఇది..
అందులో అదరగొట్టిన ఈ భామ.. ఆ తర్వాత అదే షోలో పర్మినెంట్ ఆర్టిస్టుగా మారిపోయింది. అప్పటి నుంచి పలువురు టీమ్ లీడర్లతో కలిసి పని చేస్తూ ఫుల్ ఫేమస్ అయింది. తద్వారా బుల్లితెరపై వర్ష సెన్సేషన్‌గా మారిపోయింది. జబర్ధస్త్ వర్ష తన అందం, అభినయంతో హైలైట్ అయితే.. యంగ్ కమెడియన్ ఇమాన్యూయేల్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు కనిపించి మరింత పాపులర్ అయింది.
అతడితో ప్రేమలో ఉన్నట్లు తరచూ స్కిట్లు చేస్తోన్న ఈ భామ.. అప్పుడప్పుడూ కిస్‌లు, హగ్గులతో రెచ్చిపోతోంది. అంతేకాదు, వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని టాక్ రావడంతో జంటగా క్రేజ్‌ను తెచ్చుకున్నారు. ఇక సోషల్ మీడియాలోను వర్ష చేసే రచ్చ ఓ రేంజ్‌లో ఉంటుంది. పట్టు లంగా జాకెట్‌లో అందాలు ఆరబోస్తూ ఈ అమ్మడు మత్తెక్కిస్తుంది. ప్రస్తుతం వర్ష క్రేజీ ఫోటోస్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.