Jabardasth Varsha : పలుచని చీరలో పరువాలు ఆరబోస్తూ జబర్ధస్త్ వర్ష రచ్చ.. కేక పెట్టిస్తున్న అందాలు
Jabardasth Varsha : బుల్లితెర ప్రేక్షకులని అలరించే కామెడీ షో జబర్ధస్త్. ఈ కార్యక్రమం ద్వారా చాలా మంది లైమ్ లైట్‌లోకి వచ్చారు. అలా వచ్చిన వారిలో జబర్ధస్త్ వర్ష ఒకరు. రావడమే వర్ష గ్లామర్ కి ప్రేక్షకులు పడిపోయారు. సన్నజాజి తీగ లాంటి నడుము కలిగిన పొడుగు సుందరి ఎవరా అంటూ మాయలో పడిపోయారు. కామెడీ స్కిట్స్ లో వర్ష గ్లామర్ హైలెట్ కాగా, సరికొత్త అనుభూతిని ప్రేక్షకులకు పంచుతున్నారు. ఎక్కువగా కెవ్వు కార్తీక్ టీమ్ లో ఇమ్మానియేల్ కి జంటగా వర్ష కనిపిస్తారు.ఆఫ్ స్క్రీన్ లో కూడా వర్ష, ఇమ్మానియేల్ మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ ప్రచారం జరుగుతుంది.
వాళ్ళ ప్రవర్తన కూడా అనుమానాలు బలపరిచేదిగా ఉంది. ఇమ్మానియేల్ పై అపరిమితమైన ప్రేమను చాటుకుంటుంది వర్ష. వరుసగా షోల మీద షోలు చేస్తూ ఎంత బిజీగా ఉన్నా.. జబర్ధస్త్ వర్ష సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే నిత్యం తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ఇలా నిత్యం ఫాలోవర్లతో సంభాషిస్తోంది. దీంతో ఈ అమ్మడు సెన్సేషన్ అవుతోంది.తాజాగా ఈ అమ్మడు పలచని చీర ధరించి పరువాలు ఆరబోస్తూ పిచ్చెక్కించింది. వర్షని ఇలా చూసి ప్రతి ఒక్కరు మైమరచిపోతున్నారు.

Jabardasth Varsha glamour show pics viral
Jabardasth Varsha : వర్ష అందాల ఆరబోత..
బ్యూటీ అందాలపై క్యూట్ కామెంట్స్ పెడుతున్నారు. కొన్నాళ్ళు జబర్ధస్త్ వేదికపై వర్ష కనిపించలేదు. ఇమ్మానియేల్ తో ఆమె చేస్తున్న స్కిట్స్ కి యూట్యూబ్ లో వల్గర్ కామెంట్స్ చేస్తున్నారట. ఏమిటి అక్కా.. ఇది అంటూ వర్ష బ్రదర్ ఆమెను నిలదీశాడట. ఈ విషయం జబర్దస్త్ వేదికపై చెప్పిన వర్ష… జబర్దస్త్ మానేస్తున్నాను అన్నారు. నిజంగానే కొన్నాళ్ళు ఆమె జబర్దస్త్ కి దూరమయ్యారు. వర్ష మళ్లీ కమ్ బ్యాక్ ఇవ్వడంతో ఆమె ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. వర్షకు బుల్లితెరపై మంచి భవిష్యత్ కనిపిస్తుంది. ఆమె స్టార్ యాంకర్, బుల్లితెర ఆర్టిస్ట్ గా ఎదిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దానికి కారణం ఆమె ఫాలోయింగ్ కూడా. టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆన్ టెలివిజన్ కేటగిరీ లో టాప్ టెన్ లో చోటు దక్కించుకుంది. ఆమెకు ఆరవ స్థానం లభించింది.