Babu Mohan : బాబు మోహ‌న్ వ‌ల‌న సౌంద‌ర్య‌కి అంత న‌ష్టం జ‌రిగిందా ?

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Published on: May 3, 2025, 11:00 am
  •  Babu Mohan : బాబు మోహ‌న్ వ‌ల‌న సౌంద‌ర్య‌కి అంత న‌ష్టం జ‌రిగిందా ?

Babu Mohan : జబర్దస్త్ వర్ష కిస్సిక్ jabardasth varsha టాక్ షోకి Talk SHow బాబు మోహ‌న్ హాజ‌రు కాగా,ఆయ‌న సౌందర్యతో కలిసి చేసిన సాంగ్ గురించి మాట్లాడారు. ‘చినుకు చినుకు అందెలతో’ అనే ఎవర్ గ్రీన్ సాంగ్ లో బాబు మోహన్ తో కలిసి సౌందర్య డ్యాన్స్ చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. ఆ పాటను ఇప్పటికీ సంగీత ప్రియులు, తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడుతుంటారు.

Babu Mohan : బాబు మోహ‌న్ వ‌ల‌న సౌంద‌ర్య‌కి అంత న‌ష్టం జ‌రిగిందా ?

Babu Mohan : బాబు మోహ‌న్ వ‌ల‌న సౌంద‌ర్య‌కి అంత న‌ష్టం జ‌రిగిందా ?

Babu Mohan అంత న‌ష్ట‌మా ?

మాయలోడు సినిమా వచ్చి 34 ఏళ్లు అవుతుందని, ఇప్పటికీ ఆ సినిమాలోని చినుకు చినుకు సాంగ్ ఎవ‌ర్ గ్రీనే. ముఖ్యంగా ఆ చిత్రంలో సౌందర్య తనతో కలిసి డ్యాన్స్ చేయడం అప్పట్లో చర్చగా మారిందన్నారు. సౌందర్యను చాలా మంది హెచ్చరించారని, బాబు మోహన్ తో డ్యాన్స్ తో నీ కెరీయర్ ను నష్టం కలుగుతుందని హెచ్చరించారన కూడా, సౌందర్య మాత్రం ఎవ్వరి మాటలు పట్టుంచుకోకుండా నేను చేస్తానని చెప్పడం ఆమె గొప్పతనాన్ని వ్యక్తం చేసిందన్నారు.

అలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న ఏకైక హీరోయిన్ సౌందర్య కావడం విశేష‌మ‌ని బాబు మోహ‌న్ స్పష్టం చేశారు. కోట శ్రీనివాస్ – బాబు మోహన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకులకు బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా వీరి కాంబినేషన్ లో వచ్చిన హాస్య సన్నివేశాలు ఇప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమలో ఐకానిక్ గానే ఉన్నాయి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 2014లో టీఆర్ఎస్ లో చేరి అంథోల్ నుంచి పోటీ చేసి శాసన సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2014 నుంచి 2018 వరకు సేవలందించారు. ఆ తర్వాత బీజేపీ, ప్రజా శాంతి పార్టీల్లో చేరి తర్వాత మెంబర్ షిప్ ను వివరమించుకున్నారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp