Jabardasth Varsha : జబర్దస్త్ లో రష్మీ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకుంటున్న వర్ష.. ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: November 23, 2022, 5:40 pm

Jabardasth Varsha ; వెండితెర బ్యూటీలకు ఏమాత్రం తీసుకోకుండా బుల్లితెర బ్యూటీలైన జబర్దస్త్ ముద్దుగుమ్మలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. గతంలో అయితే ఫోటోషూట్ అంటే స్టార్ హీరోయిన్స్ బాగా పలుకుబడి ఉన్న వారు మాత్రమే చేసేవారు. కానీ ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా హాట్ హాట్ ఫోటో షూట్ చేస్తూ కుర్రాళ్లకు హీట్ పెంచుతున్నారు. ఈ క్రమంలో ఈ లిస్టులో ఫస్ట్ ప్లేస్ లో వస్తుంది జబర్దస్త్ కంటెస్టెంట్ వర్ష. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కంటెస్టెంట్ గా జబర్దస్త్ లోకి అడుగుపెట్టి ఇమాన్యుయేల్ తో లవ్ ట్రాక్ చేస్తూ చాలా ఫేమస్ అయింది. వీరు నిజంగా ప్రేమించుకుంటున్నారో లేదో తెలియదు కానీ, బుల్లితెర పైన మాత్రం భార్యా భర్తల కంటే ఎక్కువగా జీవించేస్తున్నారు.

మొన్నటికి మొన్న ఓ స్కిట్ లో ఇమ్మానియేల్ ఏకంగా వర్ష మేడలో మూడు ముళ్ళు వేసేశాడు. దీంతో ఈ జంట గురించి సోషల్ మీడియాలో ఓ రెంజ్ లో ట్రోలింగ్ జరుగుతుంది. మరి కొంతమంది మీ స్కిట్ ల కోసం పవిత్ర బంధమైన పెళ్లి ని నవ్వులపాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. అయితే కావాలనే మల్లెమాల ఛానల్ టీర్ పీ కోసం వీరితో ఈ విధంగా చేపిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వర్ష ఈ విధంగా చేయడానికి గల కారణం ఆమె రేమ్యూనిరేషన్ అని తెలుస్తుంది. వర్ష మొదట్లో వచ్చినప్పుడు తనకు ఇచ్చిన రెమ్యూనిరేషన్ చాలా తక్కువ. కానీ ఇమాన్యుయేల్ తో ఎప్పుడైతే కలిసి స్కిట్స్ చేయడం మొదలెట్టిందో, అప్పటి నుండి ఈమె రెమ్యూనిరేషన్ కూడా పెరిగిపోయింది. అయితే వర్ష నార్మల్ గా స్కిట్స్ లో చేస్తే ఒక్క ఎపిసోడ్ కి 10 నుంచి 20 వేలు తీసుకుంటుందట.

Jabardasth Varsha is getting more remuneration than Rashmi

Jabardasth Varsha is getting more remuneration than Rashmi

ఇక నార్మల్ స్కిట్స్ కాకుండా ఇమాన్యుయేల్ తో క్లోజ్ గా ఉంటూ లవ్ ట్రాక్ చేసే స్కిట్లు అయితే ఒక్కో ఎపిసోడ్ కి దాదాపుగా 30 వేల దాకా తీసుకుంటుందట. ఈ క్రమంలో వర్ష ఎవరేమనుకుంటే నాకేం అన్నట్లు ఇమాన్యుయేల్ తో కలిసి జంటగా చేస్తూ డబ్బులు వెనకేసుకుంటుంది. అయితే ఇమాన్యుల్ వర్ష బయట కూడా రాసుకొని పోసుకొని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే జబర్దస్త్ లోని మిగతా కంటెస్టెంట్లు చెప్పే విధానం చూస్తే వారిద్దరు కేవలం మంచి ఫ్రెండ్స్ అని వారి మధ్య అలాంటి రిలేషన్ ఏం లేదని తెలుస్తోంది. ఏది ఏమైనా కాంటెస్టెంట్ గా జబర్దస్త్ లోకి అడుగుపెట్టి రష్మీ తీసుకునే రెమ్యూనిరేషన్ దాటేసింది వర్ష. దీంతో ఈ టాపిక్ ఇప్పుడు నెట్టింటా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp