Jabardasth Varsha : చీరలో వెనుక మొత్తం చూపించేసిన జబర్దస్త్ వర్ష.. మరీ ఇంతలా రెచ్చిపోవాలా అమ్మడు
Jabardasth Varsha : జబర్దస్త్ వర్ష తెలుసు కదా. ఒక మోడల్ గా, యాంకర్ గా తన సినీ కెరీర్ ను ప్రారంభించిన వర్ష.. ఆ తర్వాత టాప్ సెలబ్రిటీ అయిపోయింది. దానికి కారణం జబర్దస్త్. అవును.. కేవలం జబర్దస్త్ తో వర్షకు మంచి గుర్తింపు లభించింది. అంతే కాదు.. తను ఓవర్ నైట్ సెలబ్రిటీ అయింది అంటే దానికి కారణం జబర్దస్తే. సోషల్ మీడియాలోనూ తనకు క్రేజ్ ఉంది. తనకు మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు సోషల్ మీడియాలో. అందుకే తను సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా అది క్షణాల్లో వైరల్ కావాల్సిందే.
సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాల్సిందే. జబర్దస్త్ లో రష్మీ, సుధీర్ జంట తర్వాత అంతటి క్రేజ్ సంపాదించుకుంది వర్ష, ఇమ్మాన్యుయేల్ జంట. ఆ జంట ఆన్ స్క్రీన్ కెమెస్ట్రీ అదుర్స్ అనొచ్చు. వాళ్ల మధ్య ఏముందో తెలియదు కానీ.. ఇద్దరూ చాలా క్లోజ్ గానే మూవ్ అవుతారు. ఇక.. వర్ష జబర్దస్త్ కు మాత్రం ఫిక్స్ అయిపోయింది. ప్రస్తుతం వెండి తెర మీద కూడా ట్రై చేస్తోంది వర్ష. పలు సినిమాల్లోనూ నటిస్తోంది వర్ష. తాజాగా వర్ష చీర కట్టుకొని ఇచ్చిన పోజులు చూస్తే పిచ్చెక్కాల్సిందే.
Jabardasth Varsha : వర్ష లేటెస్ట్ గ్లామర్ షో అదుర్స్
చీర కట్టుకొని వెనుక మొత్తం చూపిస్తూ వర్ష చేసిన రచ్చ మామూలుగా లేదు. వర్ష.. అసలు నువ్వేనా. ఏంటి ఇంతలా గ్లామర్ షో చూపిస్తున్నావు. అదరగొట్టేస్తున్నావు. ఏంటి నీ అందం.. ఇంత అందంగా ఉన్నావేంటి వర్ష అంటూ నెటిజన్లు తనను విపరీతంగా పొగుడుతున్నారు. వెనుక వీపు మొత్తం చూపించేస్తున్నావుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా చీరకట్టులో తన పోజులు మాత్రం అదిరిపోయాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.