Jabardasth Varsha : జబర్దస్త్ వర్ష కి ఏమైంది…? హాస్పటల్లో అలా బెడ్ పై…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Jabardasth Varsha : జబర్దస్త్ వర్ష కి ఏమైంది…? హాస్పటల్లో అలా బెడ్ పై…!

Jabardasth Varsha : జబర్దస్త్ వర్ష గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా తను ఎంతో పాపులారిటీని దక్కించుకుంది. మొదట్లో ఇండస్ట్రీకి వచ్చాక సీరియస్ లో చిన్న చిన్న క్యారెక్టర్ చేస్తూ వచ్చింది. కానీ అప్పుడు అంత క్రేజ్ లేదు. జబర్దస్త్ లోకి వచ్చాకే ఆమెకు ఇంత క్రేజ్ వచ్చింది. జబర్దస్త్ స్టేజ్ మీద అలా బ్లూ చీరలో కనిపించిన వర్ష అప్పటినుంచి ట్రెండ్ అవుతూనే వచ్చింది. వర్ష అందానికి అందరూ ఫిదా అయ్యారు. […]

 Authored By prabhas | The Telugu News | Updated on :24 October 2022,9:00 pm

Jabardasth Varsha : జబర్దస్త్ వర్ష గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా తను ఎంతో పాపులారిటీని దక్కించుకుంది. మొదట్లో ఇండస్ట్రీకి వచ్చాక సీరియస్ లో చిన్న చిన్న క్యారెక్టర్ చేస్తూ వచ్చింది. కానీ అప్పుడు అంత క్రేజ్ లేదు. జబర్దస్త్ లోకి వచ్చాకే ఆమెకు ఇంత క్రేజ్ వచ్చింది. జబర్దస్త్ స్టేజ్ మీద అలా బ్లూ చీరలో కనిపించిన వర్ష అప్పటినుంచి ట్రెండ్ అవుతూనే వచ్చింది. వర్ష అందానికి అందరూ ఫిదా అయ్యారు. ఇక ఆమెకున్న వెరైటీ గొంతు వలన ఆమెపై ఎన్ని సెటైర్లు వేసిన లేడీ గెటప్ అంటూ అందరూ కౌంటర్లు వేసిన కూడా జనాలు మాత్రం ఆమెను ఇష్టపడుతూనే ఉంటారు.

వర్ష మాన్యువల్ ట్రాక్ ఎప్పుడైతే స్టేజ్ పై వర్క్ అవుట్ అయిందో అప్పటినుంచి ఈ ఇద్దరు బుల్లితెరపై క్రేజీ జంటగా పేరు తెచ్చుకున్నారు. సుధీర్ రష్మీ రేంజ్ లో కాకపోయినా వర్ష ఇమాన్యుయెల్ జంటకు కూడా బాగానే క్రేజ్ ఉంది. ఇద్దరు కలిసి ఎన్నో ఈవెంట్లు పండుగ షోలు చేశారు. ఇద్దరి మీద ఈవెంట్లు కూడా తయారు చేసే రేంజ్ కి వెళ్లారు. కానీ జబర్దస్త్ లో వీరిద్దరి ఓవరాక్షన్ హద్దులు దాటడంతో జనాలు అంతగా మెచ్చుకోవడం లేదు. మధ్యలో కాస్త తగ్గించినట్టు అనిపించినా మళ్ళీ మొదలుపెట్టేశారు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఇద్దరు చేసే హడావిడి మామూలుగా ఉండదు.

Jabardasth Varsha on hospital bed

Jabardasth Varsha on hospital bed

సోషల్ మీడియాలో అయితే వర్షా పెట్టే జబర్దస్త్ ఫోటోలను చూస్తే అందరూ ఆశ్చర్య పోతుంటారు. నగ్న ఫోటోలు, అర్థనగ్న ఫోటోలను షేర్ చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంటుంది. అయితే తాజాగా జబర్దస్త్ వర్ష కు ఆరోగ్యం బాగాలేదని తెలుస్తుంది. ఆదివారం నాడు ఆరోగ్యం బాగా లేకపోవడం వలన చికెన్ కూడా తినలేక పోయిందట. టాబ్లెట్లు వేసుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు వర్షం హాస్పటల్ బెడ్ మీద కనిపించింది. ఇందులో ఆమె చేతికి సెలైన్ ఉంది. పైగా ఇంకా ఏదో టెస్టులు కూడా చేస్తున్నట్లు కనిపిస్తుంది. మరి ఆమెకు మామూలు ఫీవర్ వచ్చిందా లేదా ఇంకేమైనా సీరియస్ అయ్యిందా అన్నది తెలియడం లేదు. కానీ ఆమె ఫ్యాన్స్ మాత్రం వర్ష త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది