Jabardasth : జబర్దస్త్ షో ఒకప్పుడు హెల్దీ కామెడీతో నవ్వు తెప్పించే పంచులతో అదిరిపోయేది. ఇప్పుడు జబర్దస్త్ Jabardasth అనగానే బూతు షో అనే రేంజ్ లో అక్కడ స్కిట్ కనిపిస్తున్నాయి. మేము చేసేది సరదాకే మిమ్మల్ని నవ్వించడానికే అని ముందే ఒక డిస్ కలిమర్ వేసి ఇష్టం వచ్చినట్టుగా చెప్పాలంటే విచ్చలవిడిగా అడల్ట్రీ డైలాగ్స్ తో అదే జోకులు పంచులు అనేస్తూ వస్తున్నారు.జబర్దస్త్ లో కామెడీ కన్నా వర్ల్గారిటీ ఎక్కువైందని ఇప్పటికే ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. ఐతే కొందరు మాత్రం మాకు కావాల్సింది అదే అనుకుంటూ చూస్తున్నారు. లేటెస్ట్ గా వర్ష పాతివ్రత్యం మీద యాంకర్ యష్మి గౌతం కామెంట్స్ సంచలనంగా మారాయి. ఇమ్మాన్యుయెల్ టీం లో వర్ష స్కిట్స్ చేస్తుంది. ఇమ్మాన్యుయెల్, వర్ష ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అని అందరు అంటుంటారు.
ఐతే వర్ష ఇమ్మాన్యుయెల్ లేటెస్ట్ స్కిట్ లో ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న వారిలా నటిస్తారు. ఐతే వర్షని ఇమ్మాన్యుయెల్ అనుమానించగా తన పాతివ్రత్యం ప్రూవ్ చేసుకోవడానికి మంటల్లో అయిన దూకేస్తా అంటుంది. ఐతే ఈలోగా యష్మి వద్దే కాలిపోతావ్ అని అన్నది. యష్మి అన్నది కామెడీకే అయినా వర్ష పతివ్రత కాదు కాబట్టి కాలిపోతుందనేలా అర్ధమైంది.
అలా యష్మి వర్షల మధ్య ఈ క్లిప్ చూసి జబర్దస్త్ మీద ఉన్న కాస్త కూస్తో మంచి అభిప్రాయం కూడా పోతుంది. అంతకుముందు సినిమాల్లో ట్రై చేసిన యష్మి ఇప్పుడు అది కూడా మానేసి జస్ట్ జబర్దస్త్ ఉంటే చాలని అంటుంది. వర్ష కూడా తన మీద ఎవరేం జోకులు వేసినా ఏమి అనకుండా చాలా లైట్ తీసుకుంటుంది. ఐతే మితిమీరిన జోక్స్ ఇంకా శృతిమించిన డైలాగ్స్ ఈమధ్య వస్తున్నాయని తెలుస్తున్నా ఎక్కడ వాటికి అడ్డుకట్ట పడినట్టు అనిపించట్లేదు. ముఖ్యంగా అడల్ట్రేటెడ్ జోక్స్ కామెడీలో భాగమే అనిపించేలా వారు చేయడం విశేషం. మరి ఎపిసోడ్ డైరెక్టర్స్ ఈ విషయంపై కాస్త జాగ్రత్త పడకపోతే జబర్దస్త్ ఒకప్పుడు కామెడీ షో ఇప్పుడు మాత్రం వేరే షో అనేలా కామెంట్స్ వస్తాయి. Jabardasth, Yashmi Gautham, Varsha, Emmanuel, Shivaji
Ys Jagan : మాజీ సీఎం వైఎస్ జగన్ Ys Jagan తాజాగా ఊహించని కామెంట్స్ చేశారు. ఏపీలో అధికారం…
Male SGHs : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పురుషుల ఆర్థిక స్థితిని పెంపొందించే లక్ష్యంతో AP…
Thottempudi Venu : తొట్టెంపూడి వేణు ప్రతినిధిగా ఉన్న ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ, రిత్విక్ ప్రాజెక్ట్స్ కలిసి 2002లో ఉత్తరాఖండ్…
SBI : అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) State Bank of…
Thandel : నాగ చైతన్య Naga Chaitanya తండేల్ సినిమాకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అక్కడ సినిమా…
Heart attacks : శీతాకాలంలో చలికి ఒనికి పోతుంటారు. మరి ఈ చలి నుంచి ఏ మన శరీరం వెచ్చదనాన్ని…
PM Modi : బుధవారం ఉదయం ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరుగుతున్న గంగా, యమున, పౌరాణిక సరస్వతి నదుల సంగమ…
EPFO : ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 7 కోట్ల మంది సభ్యులకు ప్రయోజనం చేకూర్చేలా కొన్ని విప్లవాత్మక…
This website uses cookies.