Jabardasth : వర్ష పతివ్రత కాదా.. జబర్దస్త్ లో హద్దు మీరుతున్న మాటలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jabardasth : వర్ష పతివ్రత కాదా.. జబర్దస్త్ లో హద్దు మీరుతున్న మాటలు..!

 Authored By ramesh | The Telugu News | Updated on :5 February 2025,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Jabardasth : వర్ష పతివ్రత కాదా.. జబర్దస్త్ లో హద్దు మీరుతున్న మాటలు..!

Jabardasth : జబర్దస్త్ షో ఒకప్పుడు హెల్దీ కామెడీతో నవ్వు తెప్పించే పంచులతో అదిరిపోయేది. ఇప్పుడు జబర్దస్త్ Jabardasth అనగానే బూతు షో అనే రేంజ్ లో అక్కడ స్కిట్ కనిపిస్తున్నాయి. మేము చేసేది సరదాకే మిమ్మల్ని నవ్వించడానికే అని ముందే ఒక డిస్ కలిమర్ వేసి ఇష్టం వచ్చినట్టుగా చెప్పాలంటే విచ్చలవిడిగా అడల్ట్రీ డైలాగ్స్ తో అదే జోకులు పంచులు అనేస్తూ వస్తున్నారు.జబర్దస్త్ లో కామెడీ కన్నా వర్ల్గారిటీ ఎక్కువైందని ఇప్పటికే ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. ఐతే కొందరు మాత్రం మాకు కావాల్సింది అదే అనుకుంటూ చూస్తున్నారు. లేటెస్ట్ గా వర్ష పాతివ్రత్యం మీద యాంకర్ యష్మి గౌతం కామెంట్స్ సంచలనంగా మారాయి. ఇమ్మాన్యుయెల్ టీం లో వర్ష స్కిట్స్ చేస్తుంది. ఇమ్మాన్యుయెల్, వర్ష ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అని అందరు అంటుంటారు.

Jabardasth వర్ష పతివ్రత కాదా జబర్దస్త్ లో హద్దు మీరుతున్న మాటలు

Jabardasth : వర్ష పతివ్రత కాదా.. జబర్దస్త్ లో హద్దు మీరుతున్న మాటలు..!

Jabardasth : వర్షని ఇమ్మాన్యుయెల్ అనుమానించగా..

ఐతే వర్ష ఇమ్మాన్యుయెల్ లేటెస్ట్ స్కిట్ లో ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న వారిలా నటిస్తారు. ఐతే వర్షని ఇమ్మాన్యుయెల్ అనుమానించగా తన పాతివ్రత్యం ప్రూవ్ చేసుకోవడానికి మంటల్లో అయిన దూకేస్తా అంటుంది. ఐతే ఈలోగా యష్మి వద్దే కాలిపోతావ్ అని అన్నది. యష్మి అన్నది కామెడీకే అయినా వర్ష పతివ్రత కాదు కాబట్టి కాలిపోతుందనేలా అర్ధమైంది.

అలా యష్మి వర్షల మధ్య ఈ క్లిప్ చూసి జబర్దస్త్ మీద ఉన్న కాస్త కూస్తో మంచి అభిప్రాయం కూడా పోతుంది. అంతకుముందు సినిమాల్లో ట్రై చేసిన యష్మి ఇప్పుడు అది కూడా మానేసి జస్ట్ జబర్దస్త్ ఉంటే చాలని అంటుంది. వర్ష కూడా తన మీద ఎవరేం జోకులు వేసినా ఏమి అనకుండా చాలా లైట్ తీసుకుంటుంది. ఐతే మితిమీరిన జోక్స్ ఇంకా శృతిమించిన డైలాగ్స్ ఈమధ్య వస్తున్నాయని తెలుస్తున్నా ఎక్కడ వాటికి అడ్డుకట్ట పడినట్టు అనిపించట్లేదు. ముఖ్యంగా అడల్ట్రేటెడ్ జోక్స్ కామెడీలో భాగమే అనిపించేలా వారు చేయడం విశేషం. మరి ఎపిసోడ్ డైరెక్టర్స్ ఈ విషయంపై కాస్త జాగ్రత్త పడకపోతే జబర్దస్త్ ఒకప్పుడు కామెడీ షో ఇప్పుడు మాత్రం వేరే షో అనేలా కామెంట్స్ వస్తాయి. Jabardasth, Yashmi Gautham, Varsha, Emmanuel, Shivaji

Advertisement
WhatsApp Group Join Now

ramesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది