Janaki Kalaganaledu 05 September 2022 Full Episode
Janaki Kalaganaledu 05 September 2022 Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ జానకి కలగడం లేదు. ఈ సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 381 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… అఖిల్ జానకి రూమ్ లోకి వెళ్లి తన ఫోన్లో ఉన్న ఫోటోలు డిలీట్ చేసి బయటికి వచ్చేస్తాడు. కట్ చేస్తే రామ జానకి ఇంకా లేవలేదు అనుకుంటూ తన వైపు చూస్తూ సంబరపడిపోతూ ఉంటారు. తర్వాత టైం చాలా అయింది పరీక్షకి టైం అవుతుంది.. అని కంగారుపడుతూ జానకి లేపుతూ ఉంటారు. అప్పుడు జానకి లేచి టైం వైపు చూస్తూ … కంగారుపడుతూ వెళ్లి రెడీ అవుతూ ఉంటుంది. కట్ చేస్తే విష్ణు మల్లికను పాలు తాగుతూ ఉండగా సరిపోతాయా ఇంకొక బిందెడు తెచ్చుకోకపోయినా అని అంటాడు. అప్పుడు ఇలా దిష్టి పెట్టావంటే నీ జుట్టు ఊడిపోతుంది అని అంటుంది. అమ్మో వద్దులే అని విష్ణు ఉంటాడు. అప్పుడు మల్లికా ఏంటి మీరు గాజులు చేయించడానికి వెళ్తున్నారా అని అడుగుతుంది. అప్పుడు కొంచెం డబ్బులు సరిపోవడం లేదు అవి దొరికాక వెళ్తాను అని అంటాడు. అప్పుడు మల్లికా అత్తయ్య గారు షాప్ భావించుకోవడానికి డబ్బులు ఇస్తా నన్నది కదా..
వెళ్లి అడగండి అని చెప్తుంది. అప్పుడు సరే అని విష్ణు, జ్ఞానంభ దగ్గరికి వస్తూ ఉంటాడు. జానకి రెడీ అయి వచ్చి అఖిల్ ప్రేమ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది.అప్పుడు విష్ణు వచ్చి జ్ఞానాంబని డబ్బులు అడుగుతాడు. అప్పుడు జ్ఞానంబా అప్పుడు జానకి చదువు గురించి తెలియక అలా చెప్పాను.. కానీ ఇప్పుడు జానకి కొంచెం ఖర్చవుతుంది. అలాగే అఖిల్ కి కూడా పై చదువులు చదవాలి అంటున్నాడు కాబట్టి ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వను అని చెప్పే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మల్లిక విష్ణు గొడవ పడుతూ ఉంటారు. జానకి అఖిల్ గురించి ఆలోచిస్తూ తన దగ్గరికి వెళ్లి తన చేయి పట్టుకుని లాక్కొని తీసుకొచ్చి ఒక దగ్గర నిలబెట్టి. ఎందుకు అఖిల్ నన్ను తప్పించుకుని తిరుగుతున్నావ్.. అని అంటుంది. అప్పుడు అఖిల్ అదేం లేదు. వదిన చదువు గురించి క్లాస్ పీకుతావేమోనని అలా తిరుగుతున్నాను అని అంటుంది. అప్పుడు అఖిల్ నువ్వు చేసిన తప్పు తప్పించుకున్న మాత్రాన ఓప్పు అయ్యి పోదు అంటుంది. అప్పుడు అఖిల్ తప్పేంటి వదిన తప్పించుకోవడం ఏంటి వదిన అని అంటారు.
Janaki Kalaganaledu 05 September 2022 Full Episode
అప్పుడు జానకి నీవల్ల జెస్సి ప్రెగ్నెంట్ అయిన సంగతి నాకు తెలుసు.. అనగానే అఖిల్ ఆ ప్రెగ్నెంట్ కి నాకు సంబంధం లేదు అని అంటాడు. అప్పుడు జానకి ఒక్కసారిగా అఖిలపై చేయి లేపి కోప్పడుతుంది. అప్పుడు గట్టిగా తనకి వార్నింగ్ ఇస్తూ కోప్పడుతుంది. నువ్వు ఫోటోలు డిలీట్ చేసినంత మాత్రాన ఇక సాక్షాలు ఉండవు అనుకుంటున్నావా… DNA అనే టెస్ట్ ఒకటి ఉంటుంది. నువ్వు పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే నేను అత్తయ్య గారికి చెప్తాను నేను సాయంత్రం వచ్చేసరికి ఎస్ అని చెప్పాలి. నో అన్నావ్ అనుకో పరిణామం వేరే ఉంటుంది. అని జానకి అఖిల్కి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. అప్పుడు అఖిల్ ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి కనపడకుండా ఉండాలి అని వెళ్ళిపోతాడు. కట్ చేస్తే జెసి అఖిల్ అన్న మాటలు గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అంతలో జెస్సి, అమ్మానాన్నలు వచ్చి తనెవరు చెప్పమని అడుగుతూ నీ ప్రెగ్నెంట్ వచ్చిన సంగతి ఎవరికి తెలియక ముందే వాళ్ళ ఇంట్లో మాట్లాడి నీ పెళ్లి చేస్తాం అంటూ ఉంటారూ… అప్పుడు జెసి నాకు ఇంకా రెండు రోజులు టైం కావాలి అని అంటుంది జేసి.
అప్పుడు వాళ్ళ అమ్మానాన్న అదేమీ కుదరదు నువ్వు ఇప్పుడే చెప్పాలి.. లేకపోతే మేము చచ్చిపోతాం అంటూ చచ్చిపోవడానికి వెళుతూ ఉంటారు. అప్పుడు జెసి కంగారుపడుతూ వాళ్ళ అమ్మానాన్న దగ్గరికి వెళ్తూ ఉండగా వాళ్ళిద్దరూ విషం తాగుతూ ఉంటారు. అప్పుడు జెసి వాళ్ళిద్దర్నీ ఆపుతూ ఉన్న సమక్షంలో నేను చెప్తాను అని అంటుంది జేసి. అప్పుడు చెప్పు అనగానే అఖిల్ పేరు చెబుతుంది. అప్పుడు వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు. కట్ చేస్తే మల్లిక తింటూ ఉంటుంది. అంతలో చికిత జ్యూస్ తీసుకొచ్చి ఇస్తుంది. అప్పుడు చికిత మీరేంటమ్మ ఒకటే తింటున్నారు. అసలు మీరు కడుపుతో ఉన్నారా లేదా? అని అంటుంది. అప్పుడు నీకెందుకే అంత డౌట్ వచ్చింది అని అంటుంది. అంటే కడుపుతో ఉన్న వాళ్లకి ఏమీ తినబుద్ధి కాదు.. వాంతులు అవుతూ ఉంటాయి. అని అంటుంది. అప్పుడు మల్లికా అందరి శరీరాలు ఒకటే తీరిగా ఉండవు అని అంటుంది. అంతలో జానకి వచ్చి అఖిల్ ఏమన్నా కనబడ్డాడు అని చికిత అని అడుగుతుంది. అప్పుడు చికిత రూమ్ లోనే ఉన్నాడు అమ్మ అని అంటుంది. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
Kasivinda Plant | చెన్నంగి లేదా కసివింద అని పిలువబడే ఈ మొక్కకు అపారమైన ఔషధ గుణాలు ఉన్నాయి. చిన్న చెన్నంగి,…
Aloevera juice | కలబంద అద్భుతమై మూలిక. ఈ జ్యూస్‌లో విటమిన్ ఏ, సీ,ఈ , బీ1, బీ2, బీ3,…
Vastu Tips | హిందూ సంప్రదాయంలో ప్రకృతికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. చెట్లు, మొక్కలు, పక్షులు, జంతువులలో దైవత్వాన్ని చూసే ఆచారం…
Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…
Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌కు…
This website uses cookies.