
Janaki Kalaganaledu 26 August 2022 Full Episode
Janaki Kalaganaledu 26 August 2022 Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ జానకి కలగలేదు. ఈ సీరియల్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 375 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… మల్లిక లీలావతికి మా కడుపు పోవడానికి కారణం జానకి నే అని తన మీద నెట్టేస్తాను అని చెప్తుండగా రామ జానకి అక్కడికి వస్తారు… అప్పుడు లీలావతి వాళ్ళని చూసి పారిపోతుంది ఇదంతా విన్నారు అనుకోని. మల్లికా కూడా కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు జానకి రామ ఆగు అని తనకి చిన్నపిల్లల పోస్టర్లను చూపించి నీ గదిలో వీటిని పెట్టుకో నీ మనసు సంతోషంగా ఉంటుంది అని చెప్తారు. దాంతో మల్లిక కాస్త ఊపిరి తీసుకొని నువ్వు ఆగమని చెప్పింది దీనిక అని సంతోష పడిపోతూ ఉంటుంది. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కూడా సంతోష పడిపోతారు.అందరూ జానకిని పొగుడుతూ ఉంటారు. అప్పుడు జ్ఞానాంబ జానకి చెప్పిన విధంగా ఆ పోస్టర్లని నీ గదిలో అతికించుకో అని మల్లికకు చెప్తుంది..
అప్పుడు అందరూ అక్కడ నుంచి వెళ్లిపోతారు.. జానకి ఏదో విధంగా అందరి దగ్గర మార్కులు కొట్టేస్తుంది… ఏదో ఒకటి చేసి తను తప్పుని చేసినట్లు బయటపెట్టించాలి అని అనుకుంటుంది మల్లికా.. కట్ చేస్తే జానకి అన్ని పనులు.. మల్లికకు ఫ్రూట్ సలాడ్ చేసి తీసుకొచ్చి ఇస్తుంది. ఆ ఫ్రూట్ సలాడ్లో బొప్పడి ముక్కలు ఉంటాయి. అది జ్ఞానంభ గమనించి కడుపుతో ఉన్న ఆడవాళ్లు బొప్పాయి ముక్కలు తినకూడదు అని గట్టిగా మల్లికను గద్దిస్తుంది. అప్పుడు మల్లికా నేను చేసుకొని తినట్లేదు అత్తయ్య గారు జానకినే నాకు చేసి ఇచ్చింది అని చెప్తుంది. బొప్పాయి ముక్కలను మల్లికా తనకు తానే కలుపుకొని జానకి పై నిందపడేలా చేస్తుంది. దాంతో జ్ఞానాంబ జానకిని తిడుతుంది. అప్పుడు గోవిందరాజు జానకి ఏంటో నీకు తెలుసు ఎందుకు అలా మాట్లాడుతున్నావ్ జ్ఞానం అని అంటాడు. మల్లిక ఈ సారికి క్షమించేయండి అత్తయ్య గారు అని డ్రామాలాడుతూ ఉంటుంది. అంతలో విష్ణువు వచ్చి ఆ బొప్పాయి ముక్కల్ని కలిపింది నేనే అని అబద్ధం చెప్తాడు. మల్లిక ఆ బొప్పాయి ముక్కలు నీ కలుపుతుండగా విష్ణు చూస్తాడు. అందుకే జానకి పై నింద పడకుండా విష్ణు అబద్ధం చెప్తాడు.
Janaki Kalaganaledu 26 August 2022 Full Episode
అప్పుడు జ్ఞానంబ నువ్వు కలపడం ఏంట్రా అని అడుగుతుంది. అప్పుడు బొప్పాయి తింటే మంచిదని నేనే కలిపాను.. సారీ వదిన నేను చేసిన పనికి మీ మీద నింద పడింది అని అంటాడు విష్ణు. అప్పుడు మల్లికా నేను అప్పుడే అనుకున్నాను జానకి ఇలా చేసి ఉండది అని డ్రామా ఆడుతూ ఉంటుంది. అప్పుడు విష్ణు మల్లికకు గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. కట్ చేస్తే మల్లికా విష్ణు ని తిడుతూ ఉంటుంది. అప్పుడు విష్ణు ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావ్ ఇది చేసింది నువ్వే అని నేను చూశాను. వదిన ఎంత బాగా చూసుకుంటుంది నువ్వెందుకే తనని ఓర్వలేక పోతున్నావు అని తిడతాడు. జానకి ప్రతి విషయంలో అందరి దగ్గర మార్కులు కొట్టేయాలని అలా చేస్తూ నట్టు నటిస్తుంది. తప్ప నా మీద ప్రేమ లేదు దోమ లేదు అని అంటుంది. అప్పుడు విష్ణు ఇంకొక్కసారి ఇలా చేసావే అంటే నీ విషయం అమ్మ దగ్గర చెప్తా అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు విష్ణు. కట్ చేస్తే రామ మల్లిక గురించి ఆలోచిస్తూ ఉంటారు.
అంతలో జానకి అక్కడికి వచ్చి ఏమైంది రామ గారు అని అంటుంది. అప్పుడు మల్లికా ఏంటి ఇలా చేస్తుంది ప్రతిసారి నీ మీద ఏదో ఒక నింద వెయ్యాలని చూస్తూ ఉంటుంది. తననీ మీరు ఎంత బాగా చూసుకుంటున్నారు. తను గర్భవతి అయిన దగ్గర నుంచి కాలు కింద పెట్టకుండా అన్ని పనులు మీరే చూసుకుంటున్నారు కదా.. తనకి ఇంకా అర్థం కావడం లేదు అని అంటాడు. అప్పుడు జానకి తనకి నామీద నింద వేయాలని కాదండి.. తన బిడ్డ మీద ప్రేమ తన బిడ్డకు ఏమవుతుందో అనే భయం అని ఒక వేదాంతం చెప్తుంది. అప్పుడు రామ మీరు చదువుతుంది పోలీస్ చదువుకదండి ఇవన్నీ మీకు ఎలా తెలుసు అని తనని పొగుడుతూ.. అమ్మ మీరు ఐపీఎస్ అయితే ఇంటి బాధ్యతలని నన్ను ఎక్కడ మర్చిపోతారు అని భయపడుతూ ఉంది. కానీ మీరు ఇంటి బాధ్యతలని, నన్ను ఇంట్లో వాళ్ళందరినీ ఎంత బాగా చూసుకుంటున్నారు అని అంటూ ఉంటాడు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సింది.
Mana Shankara Vara Prasad Garu Ccollection : డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్…
Virat Kohli - Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్…
Bhartha mahasayulaku vignapthi | మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇటీవల థియేటర్లలో విడుదలై…
iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్‌ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్‌తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
This website uses cookies.