Janaki Kalaganaledu 28 July Today Episode : జానకి, రామ కలిసి చనిపోవాలి అనుకుంటారా.. జ్ఞానంబ ఏం చేస్తుంది.?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 28 July 2022, 11:00 am

Janaki Kalaganaledu 28 July Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ జానకి కలగనలేదు.. ఇది ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ 354 హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం… జానకి రామ కలిసి జ్ఞానాంబను కన్విన్స్ చేస్తూ ఉంటారు.. కానీ జ్ఞానం బా మీరు నన్ను ఇంత మోసం చేస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదు… నన్ను నమ్మించి మోసం చేశారు.. రామ అది కాదమ్మా నువ్వు చెప్పిన మాటల బట్టి నేను జానకి గారిని చదివించానమ్మ నువ్వు భార్యని మంచిగా చూసుకోవాలి.. తనను ఎప్పుడు బాధ పెట్టకూడదు.. తన కోరికలను నెరవేర్చాలి ..అని చెప్పావుగా అమ్మ దాని కోసమే నేను ఇలా చేశాను అని అంటాడు. నువ్వు నన్ను అలా పిలవకు.. అమ్మ అనే పేరుకి అర్థం లేకుండా చేశావు..

నువ్వు నా కడుపున పుట్టినందుకు నేను చాలా బాధపడుతున్నాను… అమ్మ నేను పుట్టినందుకు బాధపడుతున్నావా… అయితే సరే అమ్మ ఈ జన్మకు నన్ను క్షమించు.. వచ్చే జన్మలో నీ కడుపున పుట్టి నిన్ను ఈ జన్మలో బాధ పెట్టినందుకు.. వచ్చే జన్మలో నీ రుణం తీర్చుకుంటానమ్మా నన్ను క్షమించమ్మా అని అంటాడు… జానకి కూడా నన్ను క్షమించు జానకి అంటూ తను చనిపోవడానికి సిద్ధమయి నీటిలోకి వెళ్లిపోతాడు… అప్పుడు జానకి తనని ఆపడానికి ఎంతో ప్రయత్నిస్తూ ఉంటుంది… కానీ తన మాట వినడు రామ. తను జ్ఞానంబని కూడా బ్రతిమిలాడుతుంది మీరైనా చెప్పండి అత్తయ్య గారు అంటూ… తను అసలు తన మాట వినిపించుకోదు… అప్పుడు జానకి నేను కూడా తనతోనే చనిపోతాను అంటూ డిసైడ్ అయ్యి తను కూడా వెళ్ళిపోతుంది…

janaki kalaganaledu 28 july 2022 full episode

janaki kalaganaledu 28 july 2022 full episode

కొద్దిసేపటి తర్వాత జ్ఞానంబ రామ ఆగు వెనక్కి రా అని లుస్తుంది…. అప్పుడు రామ జానకి సంతోషంతో బయటికి వచ్చేస్తారు… అక్కడ నుంచి అందరూ ఇంటికి వెళ్లి పోతారు.. ఇంట్లో వాళ్ళు అందరూ కంగారు పడుతూ ఉంటారు.. మల్లికా మాత్రం తన రూమ్ లోకి వెళ్లి పాటలు పాడుతూ డాన్స్ వేస్తూ ఉంటుంది.. జానకి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అంటూ సంతోష పడుతూ ఉంటుంది. విష్ణు తనని తిడతాడు.. జ్ఞానంబ తన రూమ్ లోకి వెళ్లి డోర్ పెట్టుకుంటుంది… అందరూ తెగ కంగారు పడిపోతూ ఉంటారు.. ఏం చేస్తుందో? ఎప్పుడు బయటకు వస్తుందో.? అని ఎదురు చూస్తూ ఉంటారు.. అంతలో తను బయటికి వస్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలి అంటే ..వచ్చే ఎపిసోడ్ వరకు ఆగవలసిందే..

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Andhra Pradesh BJP : పవన్‌కు ఆప్యాయత.. లోకేష్‌కు ప్రశంసలు.. ఏపీలో బీజేపీ భవిష్యత్ వ్యూహంపై కొత్త చర్చ..!"

  2. "PM Modi : యువతకు ప్రధాని కీలక పిలుపు .. దేశవ్యాప్తంగా 100 వారాల ఉద్యమం.. ‘నషా ముక్త్ యువా’కు శ్రీకారం"

  3. "SriGouriPriya : శ్రీగౌరీ ప్రియా క్యాస్టింగ్ కౌచ్‌పై షాకింగ్ కామెంట్స్.. పెళ్లిపై కూడా క్లారిటీ..!"

  4. "AP PM Modi : ఏపీకి కేంద్రం భారీ గుడ్ న్యూస్… థ్యాంక్స్ చెప్పిన సీఎం చంద్ర‌బాబు..!"

  5. "Black Chana : ఉదయం నల్ల శెనగలు తింటే ఎన్నో లాభాలు.. ప్రోటీన్, ఐరన్ పుష్కలం..!"

  6. "Healthy Breakfast Tips : రూ.10లో పూర్తి పోషకాహారం.. ఉదయం ఈ కాంబినేషన్ తింటే కలిగే ప్రయోజనాలు ఇవే..!"

  7. "Zodiac Signs : ఈ రాశుల వారికి గోల్డెన్ టైమ్ మొదలు.. శుక్ర-కేతు సంయోగం భారీ లాభాలు..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp