Janaki Kalaganaledu 30 August 2022 Episode : ఇంట్లో నా పేరు చెప్పకు అని జెస్సికి చెప్తున్నా అఖిల్… జెస్సి ప్రెగ్నెంట్ అని తెలుసుకోబోతున్న జానకి…

Advertisement
Advertisement

Janaki Kalaganaledu 30 August 2022 Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ జానకి కలగలేదు. ఈ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 377 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. జ్ఞానంబా ఇంట్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. అందరూ కోలాటం ఆడుతుండగా.. మల్లిక చూసి తట్టుకోలేక వెళ్లి తను కూడా కోలాటం ఆడుతూ ఉండగా గోవిందరాజు చూస్తాడు. చూసి జ్ఞానాంబకి చెబుతాడు. అప్పుడు జ్ఞానంబ ఆగ్రహంతో మల్లిక దగ్గరికి వెళ్తుండగా.. తనని ఆపి గోవిందరాజు వెళ్లి తను తిట్టి తన దగ్గర కోలాటం కర్రలను తీసుకొని తనని పక్కకి పంపించి గోవిందరాజు కోలాటం ఆడుతుంటాడు. కట్ చేస్తే జెస్సి బాధపడుతూ ఉంటుంది. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ అఖిల్ ని అడిగి తెలుసుకోవాలి.. అని అఖిల్ కి ఫోన్ చేస్తూ ఉంటుంది. కానీ ఫోన్ కలవ పోతూ ఉండగా.. డైరెక్ట్ గా అఖిల్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అఖిల్ వాళ్ళ ఇంట్లో ఉట్టికొట్టే కార్యక్రమం ఘనంగా జరుగుతూ ఉంటుంది. అదంతా అఖిల్ షూట్ చేస్తూ ఉంటాడు.అందరూ ఒకరి తర్వాత ఒకరు ఉట్టిని కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఎవరు కొట్టలేక పోతారు..

Advertisement

కానీ చివరగా అఖిల్ కొట్టలేక పోతుండగా.. అఖిల్ ని రామ భుజాలపై ఎత్తుకొని ఉట్టిని కొట్టిస్తాడు. అప్పుడు అందరూ సంతోషంతో పొంగిపోతూ ఉండగా.. అక్కడికి జెసి వస్తుంది. అప్పుడు జెసి జ్ఞానంబా వాళ్ల దగ్గరికి వస్తుండగా… అఖిలే జెస్సి దగ్గరికి వెళ్లి నువ్వేంటి ఇక్కడికి వచ్చావు ఎవరైనా చూస్తే పెద్ద ప్రమాదం అని జెస్సితో అంటాడు. అప్పుడు జేస్సి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు అఖిల్ కంగారుపడుతూ ఏమైంది జెసి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు జెసి నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ ఆ విషయం ఇంట్లో తెలిసింది. అని అనగానే ఒక్కసారిగా అఖిల్ షాక్ కి గురవుతాడు. మా అమ్మానాన్న ఎవరు దీనికి కారణం అని అడిగారు. అని అంటుండగా అఖిల్ చెప్పావా నా పేరు చెప్పావా అని అంటాడు. అప్పుడు నేను చెప్పలేదు అఖిల్ కానీ సాయంత్రం కల్లా ఎవరో చెప్పమని మా నాన్న నన్ను గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు అని చెప్తుంది. అప్పుడు అమ్మయ్య అని అనుకుంటూ అఖిల్ జెసిని అక్కడినుంచి వెళ్ళిపోమని నేను తర్వాత కాల్ చేసి మాట్లాడతా అని తనని బ్రతిమిలాడుతూ ఉంటాడు. జెసి మాత్రం నాకు సమాధానం చెప్పు నాకు చాలా భయంగా ఉంది అని అంటూ ఉంటుంది.

Advertisement

Janaki Kalaganaledu 30 August 2022 Full Episode

ఇదంతా జానకి చూస్తూ ఉండగా.. జ్ఞానాంబ జానకిని పిలిచి బంతి భోజనాలు వడ్డించమని చెప్తుంది. అప్పుడు జానకి వచ్చి అందరికీ భోజనాలు వడ్డిస్తూ ఉంటుంది. మల్లికా మాత్రం నేను ఈరోజు యువరాణి లాగా ఈరోజు పైనే కూర్చొని భోజనం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు గోవిందరాజు అమ్మ బద్దక మల్లిక రా..వచ్చి కూర్చొని భోజనం చెయ్యి అని అంటాడు. అప్పుడు నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా మామయ్య గారు నేను కింద కూర్చొను పైన కూర్చొని తింటాను అని అంటుంది. అప్పుడు ఇప్పుడు ఏం కాదు నెలలు నిండిన తర్వాత అయితే ప్రమాదం ఇప్పుడు కిందనే కూర్చొని తిను అని గోవిందరాజు అంటాడు. అప్పుడు మల్లికా జ్ఞానాంబ ఒప్పుకునేలా చేసి పైనే కూర్చొని తింటూ.. జానకిని సూటిపోటి మాటలు అంటూ ఉంటుంది. అప్పుడు జానకి రామ అందరు బాధపడుతూ ఉంటారు. అప్పుడు గోవిందరాజు, మల్లికకు రీకౌంటు వేస్తాడు. అంతలో అక్కడికి అఖిల్ వచ్చి భోజనం చేస్తూ జెస్సి గురించి ఆలోచిస్తూ కంగారుపడుతూ..ఉంటాడు. జానకి భోజనం వడ్డిస్తూ అఖిల్ ని అలా చూస్తూ తిను ఎందుకో కంగారు పడుతున్నాడు. జెసి ఇంటికి వచ్చి ఏదో మాట్లాడి వెళ్ళింది. అదేంటో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది జానకి. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే…

Advertisement

Recent Posts

Brinjal : ఈ ఐదు రకాల సమస్యలు ఉన్నవారు… వంకాయ అస్సలు తినకూడదు… ఎందుకంటే…??

Brinjal : మనం ప్రతిరోజు ఎన్నో రకాల కూరగాయలను తింటూ ఉంటాం. వీటిల్లో ఒకటి వంకాయ. అయితే వంకాయ అంటే చాలామందికి…

8 mins ago

Jobs in LIC : ఎల్ఐసీలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్.. జీతం నెల‌కు రూ.30 వేలు

Jobs in LIC : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (Life Insurance Corporation of India) లో…

1 hour ago

Walking : ప్రతిరోజు ఉదయం చెప్పులు లేకుండా నడిస్తే… ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా…!

Walking : మనం ప్రతిరోజు కొద్దిసేపు చెప్పులు లేకుండా నడవడం వలన అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అంటే చెప్పులు…

2 hours ago

Liquor in AP : ఏపీలో మందుబాబులకు శుభవార్త.. కోరుకున్న మందు అందుబాటులోకి..!

Liquor in AP  : ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం అంతా నాసిరకమైన మద్యం అందుబాటులో ఉంచింది. అందుకే ప్రభుత్వం…

3 hours ago

Kalonji Seeds Water : జీలకర్రతో పోలిస్తే నల్ల జీలకర్ర లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట… అవేంటో తెలుసుకోండి…!

Kalonji Seeds Water : ప్రతి ఒక్కరి వంట గదులలో ఉండే మసాలా దినుసులలో జీలకర్ర కూడా ఒకటి. అయితే సాధారణ…

4 hours ago

Ration Cards : కొత్త రేషన్ కార్డుల కోసం అర్హత ప్రమాణాలు.. ఆదాయ ప‌రిమితులు..!

Ration Cards : తెలంగాణ‌లో కొత్త రేషన్‌కార్డుల జారీకి అర్హత ప్రమాణాలను పరిశీలించి సిఫార్సు చేసేందుకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం…

5 hours ago

Jobs In HYDRA : హైడ్రాలో కొలువుల భ‌ర్తీకి గ్రీన్ సిగ్న‌ల్‌.. 169 ఆఫీస‌ర్‌, 964 ఔట్‌సోర్సింగ్ సిబ్బంది నియామ‌కం..!

Jobs In HYDRA : హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)కి విస్తృత…

6 hours ago

Lemon Coffee : లెమన్ వాటర్ తో మాత్రమే కాదు… లెమన్ కాఫీ తో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి తెలుసా…!!

Lemon Coffee : ప్రస్తుతం ఎంతోమంది లెమన్ వాటర్ ను కేవలం బరువు తగ్గటానికి అధికంగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ…

7 hours ago

This website uses cookies.