
janaki kalaganaledu 31 august 2022 full episode
janaki kalaganaledu 31 august 2022 full episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ జానకి కలగలేదు. ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈరోజు ఎపిసోడ్ 378 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… అఖిల్ జెసి గురించి ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అమ్మకి ఎలా నచ్చి చెప్పాలి అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో జానకి అక్కడికి వచ్చి ఏమైంది అఖిల్ అని అంతా అడుగుతుంది. ఉట్టి కొట్టకు ముందు చాలా సంతోషంగా ఉన్నావు తర్వాత సడన్గా డల్ అయ్యావు ఏంటి ప్రాబ్లమా అని అడుగుతుంది. అప్పుడు అఖిల్ ఏదో ఒకటి మాట దాటేస్తూ ఉంటాడు. అప్పుడు జానకి నువ్వు జెసి తో మాట్లాడటం నేను చూశాను… అని అంటుంది. అప్పుడు అఖిల్ ఆశ్చర్యంగా షాక్ అవుతాడు. జానకి అప్పుడు నాకు అంతా తెలుసు అది ఏంటో నువ్వే చెప్తే చాలా బాగుంటుంది. అని అఖిల్ ని అడుగుతూ ఉంటుంది.
జెస్సి ఎందుకు కోపంగా ఉంది నువ్వెందుకు తనని బ్రతిమిలాడుతున్నవు అని అంటుంది. అప్పుడు అఖిల్ ఒక డ్రామా ప్లే చేస్తాడు అక్కడ. ఇదే నిజమైతే బాగుంటుంది మీ ఫ్యామిలీ గురించి నువ్వు ఆలోచించుకొని ప్రవర్తించు అని చెప్తూ.. జెస్సి నాకు అంతా చెప్పేసింది అని అంటుంది. వీలైనంత త్వరగా ఆ స్నేహాన్ని నువ్వు తగ్గిస్తే చాలా బాగుంటుంది అని తనకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది జానకి. కట్ చేస్తే జానకి అఖిల్ గదిలోకి వెళ్లి ఏదైనా ఆధారం దొరుకుతుందేమో అని వెతుకుతూ ఉంటుంది. ఒక బుక్కులో జెస్సి అఖిల్ కలిసి దిగిన ఫోటోసు ఉంటాయి. అప్పుడు అది ఓపెన్ చేస్తూ ఉండగా అఖిల్ అక్కడికి వెళ్లి ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావ్.. నన్ను నమ్మడం లేదా అని అంటాడు. నువ్వు జెస్సీ విషయంలో నన్ను అనుమానిస్తున్నావా వదిన అని అంటాడు.
janaki kalaganaledu 31 august 2022 full episode
నాది అనుమానం కాదు అఖిల్ భయం ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఏం జరుగుతుందో ఏంటో అని అంటుంది. అసలు నువ్వు చదివేది ఏంటి? ఏం చదువు చదువుతున్నాను. అప్పుడు వేరే కోర్స్ చెప్తాడు జానకికి అఖిల్. అప్పుడు జానకి నీ తడబాటే ఏదో తప్పు చేస్తున్నావని చెప్తుంది. అని అంటుంది జానకి. తనకి అర్థమయ్యేలా చెప్తూ ఉండగా అదంతా రామ వింటాడు. ఇకనుంచి నీ టైం టేబుల్ ఫాలో అవ్వు. నీకు సంబంధించి ప్రతి విషయంలో నేను చెక్ చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జానకి. అప్పుడు అఖిల్ ఆ ఫోటోలు అన్నిటిని తీసి చింపి తన జేబులో పెట్టుకుంటాడు. కట్ చేస్తే గోవిందరాజు దంపతులు చాలా సంతోషంగా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. జానకి ఇంట్లో పనులు అన్నీ చకచగా చేస్తూ ఉంటుంది. అప్పుడు అఖిల్ అటువైపు వెళుతుండగా.. గోవిందరాజు పిలుస్తాడు. అప్పుడు అఖిల్ ఏంటి నాన్న అని అడుగుతాడు. అప్పుడు గోవిందరాజు ఉట్టి కొట్టిన ఫోటోలు నీ ఫోన్లో ఉన్నాయి ఒకసారి చూస్తాము ఇటివ్వు అని అంటాడు.
అప్పుడు అఖిల్ కంగారుపడుతూ ఫోన్ ఇస్తాడు. అప్పుడు గోవిందరాజు అందరిని పిలిచి ఆ ఫోటోలను చూపిస్తూ ఉంటాడు… అప్పుడు గోవిందరాజు అఖిల్ కి ఆ ఫోన్ ఇచ్చి దీనిలో ఆ ఫోటోలు ఎక్కడున్నాయి చూపించు అని అంటుండగా అంతలో జెసి ఫోన్ చేస్తుంది. అప్పుడు అఖిల్ కట్ చేసి ఆ ఫోన్ ని గోవిందరాజుకి ఇస్తాడు అప్పుడు గోవిందరాజు అందరికీ ఫోటోలు చూపిస్తూ సంతోష్ పడిపోతూ ఉంటాడు. అప్పుడు జెస్సి మళ్లీ ఫోన్ చేస్తుంది. అప్పుడు గోవిందరాజు దగ్గర నుంచి ఫోన్ లాక్కొని మళ్లీ కట్ చేస్తాడు. అఖిల్ కంగారు పడిపోతూ ఉంటాడు. మళ్లీ మళ్లీ జెర్సీ ఫోన్ చేస్తూనే ఉంటుంది. అఖిల్ మళ్లీ మళ్లీ కట్ చేస్తూనే ఉంటాడు. అప్పుడు జ్ఞానాంబ ఎవరు మళ్లీమళ్లీ ఫోన్ చేస్తున్నారు అని అంటుంది. అప్పుడు అఖిల్ జ్ఞానాంబకి. కి ఫోన్ ఇస్తూ ఉండగా.. జ్ఞానాంబ ఫోన్ ఎత్తలేపు కట్ అయిపోతుంది.
తర్వాత అన్ని ఫోటోలు చూసి అఖిల్ కి ఫోన్ ఇస్తారు. జెస్సి వాయిస్ మెసేజ్ పెడుతుంది. అప్పుడు అఖిల్ జెసికి ఫోన్ చేసి మనం ఎప్పుడూ కలుసుకున్న ప్లేస్ కి వచ్చే నేనేం చేయాలో చెప్తాను అని అంటాడు. కట్ చేస్తే జానకి రామా కాలేజీకివెళ్తుండగా.. అఖిల్ వచ్చి బండి కావాలి అని అడుగుతాడు. అప్పుడు జానకి నువ్వు నిజంగా చదువుకోడానికి వెళ్తున్నావా.. అని అంటుంది. అప్పుడు కొద్దిసేపు ఆలోచించి బండి ఇస్తారు. జానకి వద్దు అంటున్న కానీ రామ ఇస్తాడు. అప్పుడు అఖిల్ బండి తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు రామ జానకికి సారీ చెప్పి నీ మాట కాదని ఇస్తున్నందుకు ఏమనుకోకండి నేను చదువుకోలేకపోయాను కదా నా ఆశలన్నీ నేను అఖిల్ మీదనే పెట్టుకున్నాను.. బాగా చదివి మీలాగా అవ్వాలి అని రామా అంటారు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఎదురు చూడాల్సిందే..
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.