Janaki kalaganaledu fame amardeep chowdhary engagement with koilamma fame tejaswini gowda
Janaki kalaganaledu Tejaswini : బుల్లితెరపై కొన్ని ప్రేమ కథలు అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. అయితే అవి ప్రేమ కథలు అని చివరి వరకు తెలియకుండానే ఉంటాయి. కొందరు తమ ట్రాక్‌ను వాడుకుంటూ ఇమేజ్ తెచ్చుకుంటారు. ప్రేమ విషయాలను, లవ్ ట్రాకులను అడ్డం పెట్టుకుని ఫేమస్ అవుతుంటారు. కానీ నిజానికి అలాంటి వారి మధ్య ఏమీ ఉండదు. స్క్రీన్ కోసం అలా నటించేస్తుంటారు. వెళ్లిపోతారు. డబ్బులు తీసుకుంటారు. అంత వరకే ఉంటుంది. కానీ కొంత మంది నిజమైన ప్రేమ ఉన్నవారు, ప్రేమలో ఉన్న వారు మాత్రం ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు.
ఉదాహరణకు అమర్ దీప్ చౌదరి, తేజస్విని గౌడ. కోయిలమ్మ, అనసూయ సీరియళ్లతో తేజస్విని ఇప్పుడు మంచి పాపులర్ అయింది. జానకి కలగనలేదు సీరియల్‌తో రామచంద్ర పాత్రలో అమర్ దీప్ ఎక్కువగా క్రేజ్ దక్కించుకున్నాడు. ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, పెళ్లికి రెడీ అయ్యారనే వార్తలు ఎక్కడా రాలేదు. కానీ సీన్ కట్ చేస్తే.. ఎంగేజ్మెంట్ ఫోటోలతో దర్శనమిచ్చారు. ఈ ఇద్దరి ఎంగేజ్మెంట్ ఫోటోలు చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఇదెక్కడి విషయంరా బాబు అని అందరూ తలపట్టేసుకున్నారు. అలా నిజంగానే ప్రేమలో ఉంటే..
Janaki kalaganaledu fame amardeep chowdhary engagement with koilamma fame tejaswini gowda
పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఉంటే ఇలా సైలెంట్‌గా ఉంటారు. పాపులారిటీ కోసం పాకులాడరు. కానీ కొంత మంది మాత్రం ఇప్పటికీ లవ్ ట్రాకులు స్క్రీన్ మీద నడిపిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరి ఎంగేజ్మెంట్ ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. బుల్లితెర సెలెబ్రిటీలు కంగ్రాట్స్ చెబుతూ విషెస్ అందిస్తున్నారు. అన్షు రెడ్డి వంటి వారు వెంటనే స్పందించి శుభాకాంక్షలు కురిపించారు.
Janaki kalaganaledu fame amardeep chowdhary engagement with koilamma fame tejaswini gowda
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
This website uses cookies.