Janhavi Kapoor : మ‌తిపోగొడుతున్న జాన్వీ కపూర్ .. లెటెస్ట్ ఫొటో షూట్ తో ట్రెండింగ్ లో.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Janhavi Kapoor : మ‌తిపోగొడుతున్న జాన్వీ కపూర్ .. లెటెస్ట్ ఫొటో షూట్ తో ట్రెండింగ్ లో..

 Authored By mallesh | The Telugu News | Updated on :28 March 2022,3:30 pm

Janhavi Kapoor :అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్ర‌స్తుతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్లతో పోటీగా దూసుకుపోతోంది. దడక్ సినిమాతో హీరోయిన్‏గా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ తక్కువ సమయంలోనే వరుస సూపర్ హిట్ చిత్రాలను చేస్తూ అందం నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‏గా ఉంటోంది ఈ అమ్మ‌డు. లేటేస్ట్ ఫోటోస్, మూవీ అప్డేట్స్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్‎లో ఉంటుంది ఈ బ్యూటీ.అయితే వరుస‌గా లేటెస్ట్ ఫొటోలను తన అభిమానులతో పంచుకుంటోంది ఈ బ్యూటీ. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకే షాక్ ఇచ్చేలా లేటెస్ట్ ఫొటోషూట్లు చేస్తోంది.

ట్రెండీ వేర్ లో జాన్వీ ఫోజులకు కుర్రాళ్లు చిత్తవుతున్నారు. అయితే, అటు సినిమాల్లోనే కాకుండా.. ఇటు ఫ్యాషన్ వైపూ ఫోకస్ పెట్టింది. లేటెస్ట్ అవుట్ ఫిట్ లో ఫొటోషూట్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటికే జాన్వీకి ఇన్ స్టాలో 16 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారంటే మామూలు విషయం కాదు. కేవలం తన గ్లామర్, అవుట్ ఫిట్ సెన్స్ తోనే ఇంత ఫాలోయింగ్ ను సాధించుకుంది.మొన్నీమ‌ధ్య జాన్వీ కపూర్ జిమ్ లో కసరత్తులు చేస్తున్న పిక్స్ షేర్ చేసింది. బ్లూ జిమ్ వేర్ లో ఉన్న జాన్వీ కపూర్ మతిపోగొట్టేలా తన ఫిట్ నెస్ ఉందంటూ కామెంట్స్ వ‌చ్చాయి.

Janhavi Kapoor trending with latest photo shoot

Janhavi Kapoor trending with latest photo shoot

janhavi kapoor : వ‌రుస ఫొటో షూట్ల‌తో..

తాజాగా, మినీ డ్రెస్ లో హాట్ లుక్స్ తో కూడిన ఫొటోలను ఇన్ స్టాలో తన అభిమానులతో పంచుకుందీ జాన్వీ. ట్రెండీ అవుట్ ఫిట్ లో ఆటాడుకుంటోంది. పిక్స్ షేర్ చేస్తూ ‘ప్లే ఫర్ కీప్స్’ అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. దీంతో ల‌క్ష‌ల్లో లైకులు వ‌చ్చి ప‌డుతున్నాయి.ఈ ఫొటోల్లో జాన్వీ రెడ్ కలర్ మినీ డ్రెస్ లో హాట్ గా కనిపిస్తోంది. క్లీవేజ్ అందాలను చూపిస్తూ నెటిజన్ల మతిపోగొడుతోంది. సోఫాపై పడుకొని స్టిల్స్ ఇచ్చింది జాన్వీ. ఈ ఫొటోషూట్ ను ముంబయిలో కొనసాగుతున్న లాక్మే ఫ్యాషన్ వీక్ లో భాగంగా నిర్వహించిన‌ట్లు స‌మాచారం. ప్రస్తుతం ఈ పిక్స్ ఇన్ స్టా గ్రామ్ లో తెగ వైరల్ అవుతున్నాయి.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది