Janhvi kapoor : బిగుతైన అందాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న జూనియర్ అతిలోకసుందరి .. ఫ్రంట్, బ్యాక్ చూపిస్తూ చేస్తున్న జాన్వీ కపూర్.. వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Janhvi kapoor : బిగుతైన అందాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న జూనియర్ అతిలోకసుందరి .. ఫ్రంట్, బ్యాక్ చూపిస్తూ చేస్తున్న జాన్వీ కపూర్.. వీడియో

Janhvi Kapoor : దివంగత నటి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది జాన్వీ కపూర్ Janhvi Kapoor. బాలీవుడ్ లో ‘ ధడక్ ‘ అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీ కి వరుస అవకాశాలు వచ్చాయి. కానీ ఒక్క సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కాలేదు. కానీ ఈమెకు ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు, కమర్షియల్ యాడ్స్ లో […]

 Authored By aruna | The Telugu News | Updated on :4 November 2023,10:00 am

ప్రధానాంశాలు:

  •  Janhvi kapoor : బిగుతైన అందాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న జూనియర్ అతిలోకసుందరి ..

  •  ఫ్రంట్, బ్యాక్ చూపిస్తూ చేస్తున్న జాన్వీ కపూర్.. వీడియో

Janhvi Kapoor : దివంగత నటి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది జాన్వీ కపూర్ Janhvi Kapoor. బాలీవుడ్ లో ‘ ధడక్ ‘ అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీ కి వరుస అవకాశాలు వచ్చాయి. కానీ ఒక్క సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కాలేదు. కానీ ఈమెకు ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు, కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ బిజీగా ఉంది. ఇక త్వరలోనే ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘ దేవర ‘ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా కనుక హిట్ అయితే ఈ అమ్మడికి టాలీవుడ్ లో తిరుగు ఉండదు.

ఇకపోతే జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ అండ్ బ్యూటిఫుల్ లుక్స్ నెటిజన్ల ముందు పెట్టడం ఈ అమ్మడి హాబి. అందాల గేట్లు తెరిచేస్తూ సోషల్ మీడియాను షేక్ చేయడంలో ముందు వరుసలో ఉంటుంది జాన్వి. వయ్యారాలు వలకపోస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. అయితే తాజాగా జాన్వి కపూర్ లేటెస్ట్ ఫోటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. తాజాగా ముంబైలో జియో వరల్డ్ ప్లాజా ఈవెంట్ కి జాన్వి కపూర్ పాల్గొన్నారు. ఈమెతో పాటు దీపిక పదుకొనే, అలియా భట్, సారా, రన్వీర్ సింగ్ తదితరులు పాల్గొని సందడి చేశారు.

ఈవెంట్లో జాన్వీ కపూర్ ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది. ఎద ఎత్తులతో రచ్చ చేసింది. రెడ్ మ్యాట్ పై వాక్ చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అంబానీ ఏర్పాటుచేసిన జియో వరల్డ్ ప్లాజా లాంచ్ ఈవెంట్లో బాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేశారు. తమ ఉత్తమ వస్త్రధారణతో రెడ్ కార్పెట్ను హీటెక్కించారు. వీళ్లంతా అంబానీ కుటుంబంతో కలిసి జియో వరల్డ్ ప్లాజా ఈవెంట్ ను జరుపుకున్నారు. తమ అందచందాలతో ఈవెంట్ ను మరింత గ్లామర్ గా మరల్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. జాన్వీ కపూర్ టు హాట్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది