Janhvi Kapoor : అందాలతో అల్లాడిస్తున్న జాన్వీ కపూర్… జిమ్ వేర్ లో సెగలు పుట్టిస్తూ..
Janhvi Kapoor : బాలీవుడ్ గ్లామర్ ప్రపంచంలో తనదైన స్టైల్ మెప్పిస్తున్న యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దడక్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ అతితక్కువ కాలంలోనే తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లో కంటే సోషల్ మీడియాలోనే జాన్వీ అందాల ఆరబోతతో ఫిదా అవుతున్నారు. అందం అభినయంతో ఆకట్టుకుంటున్న జాన్వీ వరుస ఫొటో షూట్స్ తో సెగలు పుట్టిస్తోంది. ఎగిసిపడుతున్న ఎద అందాలతో అందరినీ తనవైపు తిప్పుకుంటోంది.
బాలీవుడ్‌లో జాన్వీకపూర్ చేసింది తక్కువ సినిమాలే అయినా ఫోటోషూట్స్, కమర్షియల్ యాడ్స్, ఫ్యాషన్ షో కవర్ పేజీలతోనే మస్తు పాపులారిటీని సొంతం చేసుకుంది. జాన్వీ జిమ్ కి వెళుతూ ఫిట్ నెస్ పై దృష్టి పెడుతూ ఉంటుంది. జిమ్ బయట తరచుగా జాన్వీ ఫొటోస్, వీడియోస్ తెగ వైరల్ అవుతుంటాయి. పొట్టి జిమ్ వేర్ లో జాన్వీ హాట్ గా దర్శనం ఇస్తే కుర్రాళ్ల గుండెలు జరిపోతున్నాయి. స్కిన్ ఫిట్ డ్రెస్ లో ఉబికివస్తున్న అందాలను దాచుకోవడానికి చేసే ప్రయత్నం అందరినీ కట్టిపడేస్తోంది.
ఇక ఈ మధ్య కాలంలో జాన్వీ గ్లామర్ డోస్ మరింత పెంచేసింది. బోల్డ్ గా ఫోటో షూట్స్ చేస్తూ క్లీవేజ్ అందాలతో మత్తెక్కిస్తోంది. ట్రెండీ డ్రెస్సుల్లో వయ్యారాలను ఒలకబోస్తూ హాట్ టాపిక్ గా మారుతోంది. అందుకే జాన్వీ ఫిజిక్ కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. రెగ్యూలర్ గా అందాల ట్రీట్ ఇస్తున్న జాన్వీ ప్రస్తుతం జిమ్ వేర్ లో అందాలను చూపించి మతిపోగొడతోంది. ఫిట్ నెస్ సెంటర్ నుంచి బయటకి వస్తున్న జాన్వీ అందాల వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇక లేటెందుకు చూసేయండి మరి..
View this post on Instagram