Jhanvi Kapoor is ravishing with tight beauty
Jhanvi Kapoor : దక్షిణాది స్టార్ హీరోయిన్ శ్రీదేవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదనుకుంట.. శ్రీదేవి అందానికి అటు బాలీవుడ్, టాలీవుడ్ , కోలీవుడ్, మాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలు ఫిదా అయ్యాయి. అగ్రహీరోలు అందరితోనూ శ్రీదేవి సినిమాలు చేసింది.తెలుగులో చిరంజీవి, వెంకటేశ్‌తో మంచి సినిమాలు చేసిన శ్రీదేవి తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందింది. కెరీర్ మంచి దశలో ఉన్నప్పుడే శ్రీదేవి బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోణికపూర్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.వీరికి ఇద్దరూ సంతానం ఉంది.
అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ క్రష్‌గా మారిపోయింది. అక్కడ నటించింది రెండు నుంచి మూడు సినిమాలే అయినా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది.ఆమెకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా చాలానే ఉంది. నేటితరం యూత్ మొత్తం జాన్వీకపూర్ వెంటే పడుతురన్నారని టాక్ వినిపిస్తోంది. అయితే, శ్రీదేవి మరణించక ముందు జాన్వీ కపూర్‌ను తెలుగు వెండితెరకు పరిచయం చేయాలని చాలా అనుకున్నందట.. తనను స్టార్ హీరోయిన్ చేసిన రాఘవేంద్రరావు దర్శకత్వంలో జాన్వీకపూర్‌ను వెండితెరకు పరిచయం చేయాలనుకుని చాలా పరితపించిందట..కానీ అవన్నీ వర్కౌట్ కాలేదు. జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా ఎంత పెద్ద హిట్ అందిరికీ తెలిసిందే.
Jhanvi Kapoor is ravishing with tight beauty
అదే సినిమాను రాంచరణ్- జాన్వీకపూర్‌ను పెట్టి రీమేక్ చేయాలని రాఘవేంద్రరావు అనుకున్నారట.. కానీ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ప్రస్తుతం కొరటాల శివ ఎన్టీఆర్కు ఒక కథ చెప్పారట. అది ఓకే అయ్యిందని టాక్ వినిపిస్తోంది.ఇందులో యంగ్ టైగర్ సరసన జాన్వీకపూర్‌ను తీసుకోవాలని కొరటాల శివ భావిస్తున్నారట.. అందుకోసం ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. అది వర్కౌట్ అయితే త్వరలోనే తెలుగు తెరపై జాన్వీని చూడొచ్చు.ఇక జాన్వీ విషయానికొస్తే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.అభిమానులతో టచ్‌లో ఉంటూ తన లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తుంది. తాజాగా జాన్వీ పెట్రోల్ బంకులో బిగుతైన బట్టలు ధరించి బయటకు వస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఇందులో జాన్వీ తన అందాలు చూపిస్తూ అందరినీ మెస్మరైజ్ చేస్తోంది.
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్‌పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
This website uses cookies.