Janhvi Kapoor : తడిసిన ఒళ్ళు , తనివితీరా కనపడుతోన్న నడుము.. జాన్వీ కపూర్ అందాల జాతర..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Janhvi Kapoor : తడిసిన ఒళ్ళు , తనివితీరా కనపడుతోన్న నడుము.. జాన్వీ కపూర్ అందాల జాతర..!

 Authored By kranthi | The Telugu News | Updated on :23 January 2023,1:00 pm

Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి ఈ లోకాన్ని తొందరగా వీడి వెళ్లిపోయింది. ఆమె వెళ్లిపోయినా ఆమె మెమోరీస్ ఇంకా ఆమె అభిమానులతోనే ఉన్నాయి. శ్రీదేవి ఈ లోకంలో లేకున్నా.. ఆమెను.. తన కూతురు జాన్వీ కపూర్ లో చూసుకుంటున్నారు ఆమె అభిమానులు. తల్లిని మించిన అందంతో జాన్వీ కపూర్ దేవకన్యలా ఉంటుందని అందరికీ తెలిసిందే. తల్లి అందాన్ని పుణికిపుచ్చుకొని పుట్టింది జాన్వీ. ఆమె కూడా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఉంది. అయితే.. ఇప్పటి వరకు తనకు ఒక కమర్షియల్ హిట్ పడలేదు.

అయినా కూడా తనకు బాలీవుడ్ లో సూపర్ డూపర్ క్రేజ్ ఉంది. దానికి కారణం.. తనకు ఉన్న ఫాలోయింగ్. జాన్వీ కపూర్ కు బాలీవుడ్ లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ అద్భుతమైన క్రేజ్ ఉంది. తనను తెలుగులోనూ నటింపజేయాలని చాలామంది దర్శకనిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. అయితే.. జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతుంది. తన అందాలను ఏమాత్రం దాచుకోదు. మొత్తం విప్పి చూపిస్తుంది. అందుకే జాన్వీ అంటే అందరూ పడి చచ్చిపోతున్నారు. అయితే.. తాజాగా జాన్వీ కపూర్ తన తడిసిన అందాలు చూపిస్తూ రచ్చ చేసింది.

janhvi kapoor latest photo goes viral

janhvi kapoor latest photo goes viral

Janhvi Kapoor : తడిసిన నడుము అందాలు చూపిస్తూ జాన్వీ రచ్చ

తన లేటెస్ట్ ఫోటో చూసి తన అభిమానులు పిచ్చెక్కిపోతున్నారు. తడిసిన అందాలతో నడుము చూపిస్తూ రచ్చ చేసింది. ఆ నడుము చూసి నెటిజన్లు తట్టుకోలేకపోతున్నారు. ఓవైపు నడుము అందాలతో పాటు తన ఎద అందాలను కూడా చూపించేయడంతో జనాలు ఫిదా అయిపోతున్నారు. అయితే.. తెలుగులో త్వరలోనే జాన్వీ కపూర్ నటిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఓవైపు జూనియర్ ఎన్టీఆర్, మరోవైపు రామ్ చరణ్ సినిమాల్లో జాన్వీ నటిస్తుందని వార్తలు వస్తున్నా వాటిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది