Home » Entertainment » Janhvi Kapoor Latest Photo Shoot In Beach
Entertainment

Janhvi Kapoor : నీలి రంగు లోదుస్తుల్లో జాన్వీ కపూర్ బీచ్‌లో అలా అలా న‌డుస్తూంటే.. కుర్రాళ్లు ఆపుకోవ‌డం క‌ష్ట‌మే..!

Authored By
Breaking News
The Telugu News | Updated on: December 11, 2022, 3:04 pm
Advertisement

Janhvi Kapoor : బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలతో… అదరగొట్టే అందాలతో సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంటది. మొన్ననే సముద్రం దగ్గర  చందమామ వెలుగులో తెల్లని డ్రెస్సులు అప్పర్ బాడీ చూపిస్తూ.. అదరగొట్టే ఫోజులిచ్చింది. కాగా లేటెస్ట్ గా మరోసారి బీచ్ ఒడ్డున బొండం పట్టుకుని..

Advertisement

ఎద అందాలతో.. ఫోటోలకు ఫోజులు ఇవ్వడం జరిగింది. లూజ్ హెయిర్..తో.. పరువల విందులతో.. పరవశం చెందుతూ.. జాహ్నవి కపూర్ ఇచ్చిన ఫోజులు.. కుర్రకారును పిచ్చెక్కిస్తున్నాయి. బీచ్ ఒడ్డున బొండం పట్టుకుని.. ఫోటోలకు జాహ్నవి కపూర్ ఇచ్చిన స్టిల్స్ కి… లైకులు కామెంట్లతో సోషల్ మీడియా దద్దరిల్లిపోతుంది.

Janhvi Kapoor latest photo shoot in beach

Advertisement

బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంటున్నా జాహ్నవి కపూర్ సౌత్ ఇండస్ట్రీలో కూడా రాణించడానికి.. ప్రయత్నాలు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ప్రపంచ సినిమా రంగాన్ని శాసిస్తున్న టాలీవుడ్ ఇండస్ట్రీకి మొదట ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. అంతేకాదు చరణ్ లేదా ఎన్టీఆర్ సినిమాలో త్వరలో జాహ్నవి కపూర్ కనిపించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఈ క్రమంలో బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ చేయబోతున్న ప్రాజెక్టులో జాహ్నవి ఉండే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. మరోపక్క కొరటాలు దర్శకత్వంలో తారక్ కెరియర్ లో 30వ సినిమాలో .. కూడా ఈ ముద్దుగుమ్మ పేరు వినపడుతోంది. దక్షిణాది సినిమా రంగంలో శ్రీదేవికి విపరీతమైన ఫాలోయింగ్ ఉండటంతో జాహ్నవి కపూర్.. సౌత్ ఫిలిం ఇండస్ట్రీ ఎంట్రీ విషయంలో.. చాలా పెద్ద ప్లాన్ తోనే ఉంది. దీంతో చరణ్ లేదా ఎన్టీఆర్ సినిమాలతో రావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు గట్టి ప్రచారం జరుగుతుంది.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి