Janhvi Kapoor : ఉప్పెనలా పొంగుతున్న ఎద అందాలు.. జాన్వీ కపూర్ పిక్స్‌ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Authored By Sam C | The Telugu News | Updated on : 27 August 2022, 2:00 pm

Janhvi Kapoor : జాన్వీ క‌పూర్.. ఈ అమ్మ‌డి గురించి ప్ర‌త్యేక ప‌రిచయాలు అక్క‌ర్లేదు. కేక పెట్టించే అందాల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు మ‌తులు పోగొడుతూ ఉంటుంది. ధడ‌క్ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసి.. నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది జాన్వీ కపూర్ . మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ చిన్నది.. ఇప్పుడు బీటౌన్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. అతి తక్కువ సమయంలోనే తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్న జాన్వీ..ఇటీవ‌ల‌ గుడ్ లక్ జెర్రీ సినిమాతో ప్రేక్షకుల‌ ముందుకు వచ్చింది. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

Janhvi Kapoor : జాన్వీ అందాల ఆర‌బోత‌..

2018లో వచ్చిన కొలమావు కోకిల (తెలుగులో కోకో కోకిల) అనే తమిళ సినిమాకు రీమేక్. తమిళంలో నయతార నటించగా.. ఇప్పుడు హిందీలో జాన్వీ కపూర్ నటించింది. తాజాగా తన సినిమాపై లేడీ సూపర్ స్టార్ ప్రశంసలు కురిపించిందంటూ సంతోషం వ్యక్తం చేసింది జాన్వీ. జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. బోల్డ్ ఫోజుల్లో రెచ్చిపోతోంది. కొలతలు చూపిస్తూ.. కాకపుట్టిస్తోంది. ష్… ఇంత హాట్ గానా.. అనిపిస్తుంది. ఆ ఎద సొగసుల చూసి కుర్ర కారుకు గొంతులో తడిఆరిపోతోంది. రీసెంట్ గా లైట్ కలర్ శారీలో మెరిసింది జాన్వీ. శారీ అయితే ఉంది.

janhvi kapoor mesmerizing looks viral on twitter

janhvi kapoor mesmerizing looks viral on twitter

కాని.. ఆపైన జాకెట్ మరిచినట్టుంది.. చాలీ చాలని బ్రాలో.. ఉప్పొంగుతున్న పరువాలను… ఒక యాంగిల్ నుంచి చూపిస్తూ.. చంపేస్తోంది. అవి చూసిన మన కుర్ర జనాలకు ఊపిరి ఆడటంలేదు. నిద్రపట్టకుండా చేస్తుంది… జూనియర్ అతిలోక సుందరి. లేత పరువాల జోరుతో… గ్లామర్ మోత మోగిస్తోంది జాన్వీ కపూర్. కుర్రాళ్ల హృదయాలు విలవిల లాడేలా జాన్వీ కపూర్ అందాల ఆరబోతతో రెచ్చిపోతోంది.జాన్వీ కపూర్ మతిపోగోట్టే ఫిజిక్ తో వయ్యారాలు ఒలకబోస్తూ చేస్తున్న ఫోటో షూట్స్ కి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. అమ్మ‌డి అందాల‌కు మంత్ర ముగ్ధులు అవుతున్నారు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి