Janhvi Kapoor : విర‌హ‌వేద‌న‌తో ర‌గిలిపోతున్న జాన్వీ క‌పూర్.. కైపెక్కించే చూపుల‌తో నిషా ఎక్కిస్తున్న ముద్దుగుమ్మ‌…. వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Janhvi Kapoor : విర‌హ‌వేద‌న‌తో ర‌గిలిపోతున్న జాన్వీ క‌పూర్.. కైపెక్కించే చూపుల‌తో నిషా ఎక్కిస్తున్న ముద్దుగుమ్మ‌…. వీడియో

Janhvi Kapoor : జాన్వీ క‌పూర్ చిన్న వ‌య‌స్సులోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. మొదటి సినిమా దడక్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన‌ ఈ అందాల భామ , ఆ తర్వాత ఆమె వెనక్కి చూడలేదు. వరుస సినిమాలతో అనతి కాలంలో మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. హిట్ ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంది. జాన్వీ క‌పూర్ సినిమాలు కొన్ని మంచి విజ‌యం సాధిస్తుంటే మ‌రి కొన్ని మాత్రం బాక్సాఫీస్ వ‌ద్ద దారుణంగా […]

 Authored By sandeep | The Telugu News | Updated on :19 October 2022,12:00 pm

Janhvi Kapoor : జాన్వీ క‌పూర్ చిన్న వ‌య‌స్సులోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. మొదటి సినిమా దడక్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన‌ ఈ అందాల భామ , ఆ తర్వాత ఆమె వెనక్కి చూడలేదు. వరుస సినిమాలతో అనతి కాలంలో మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. హిట్ ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంది. జాన్వీ క‌పూర్ సినిమాలు కొన్ని మంచి విజ‌యం సాధిస్తుంటే మ‌రి కొన్ని మాత్రం బాక్సాఫీస్ వ‌ద్ద దారుణంగా నిరాశ‌ప‌రుస్తున్నాయి. న‌వంబ‌ర్ 4న జాన్వీ న‌టించిన మిలి అనే సినిమ విడుద‌ల కానుంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం జాన్వీ క‌పూర్ వెరైటీ దుస్తుల‌లో మెరుస్తూ నానా ర‌చ్చ చేస్తుంది. జాన్వీ క్యూట్ లుక్స్ చూసి ప్ర‌తి ఒక్క‌రు చిత్తైపోతున్నారు.

జాన్వీ కపూర్ తాజాగా క్యూట్ షూట్‌ పిక్స్ ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. ఇందులో ఆమె టైట్‌ ఫిట్‌ డ్రైస్‌ లో హోయలు పోయింది. దీంతో ఉబికి వచ్చే ఎద అందాలతో ఆమె కనువిందు చేస్తుంది. అయితే క్లోజ్‌గా ఆమె అందాలను చూపించడంతో కుర్రాళ్లు మైమ‌రిచ‌పోతున్నారు. బాబోయ్ జాన్వీ అందాల ఆర‌బోత‌ని త‌ట్టుకోవ‌డం చాలా క‌ష్టంగా ఉంద‌ని కొంద‌రు వాపోతున్నారు. ఈ బ్యూటీ ఎప్ప‌టిక‌ప్పుడు ఇలా డిఫ‌రెంట్ స్టైల్‌లో రెచ్చిపోవ‌డం ప్ర‌తి ఒక్క‌రిని ఆశ్చర్య‌ప‌రుస్తుంది. విరహ వేదనతో కూడిన పోజులు నెటిజన్లకి చెమటలు పట్టిస్తున్నాయి. దీంతో విరహం తట్టుకోలేక తల్లిడిల్లిపోతున్న జాన్వీ అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు

Janhvi Kapoor mind blowing looks viral on instagram

Janhvi Kapoor mind blowing looks viral on instagram

Janhvi Kapoor : బ్లాస్టింగ్ పోజులు..

బాలీవుడ్‌లో ఇప్పుడు గ్లామర్‌ షో చేయడమనేది కామ‌న్ గా మారింది. యంగ్ బ్యూటీస్‌ నుంచి సీనియర్‌ హీరోయిన్ల వరకు అందరు గ్లామర్‌ ఫోటో షూట్లు చేస్తూ సోషల్‌ మీడియాలో హ‌ట్ టాపిక్‌గా మారుతున్నారు. . తమ క్రేజ్‌ని పెంచుకోవడమే కాకుండా సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకునేందుకు వారు ఇలాంటి ఫోటో షూట్లు చేస్తున్నారు. ఇక జాన్వీ సైతం తగ్గేదెలే అని నిరూపించుకుంటుంది. ఎవరు ఏమనుకున్నా తాను అనుకున్నది చేస్తూ ముందుకు సాగుతుంది. బోని క‌పూర్ కూడా జాన్వీకి ఎలాంటి అడ్డు చెప్ప‌క‌పోవ‌డం విశేషం.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది