Janhvi Kapoor : పొట్టి దుస్తుల‌లో పిచ్చెక్కిస్తున్న జాన్వీ క‌పూర్.. ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాల‌కు ఫ్యాన్స్ ఫిదా..!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: February 3, 2023, 6:00 pm

Janhvi Kapoor : అతిలోక‌సుంద‌రి శ్రీదేవి అందాల త‌న‌య జాన్వీ క‌పూర్ సినిమాల క‌న్నా త‌న అందచందాల‌తో ఎంత‌గా అల‌రిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అందాలు ఆరబోయడంలో జాన్వీని మించిన వారు లేరంటే అతిశ‌యోక్తి కాదు. బాలీవుడ్ లో నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కాబ‌ట్టి జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ రచ్చ పీక్స్ లో ఉంటుంది. అంతా ఇంతా కాదు. అమ్మ‌డి అందాల ఆర‌బోత‌కు సోష‌ల్ మీడియా షేక్ అయిపోతూ ఉంటుంది. శ్రీదేవి కూతురిగా బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన జాన్వీ కపూర్ తన తొలి సినిమాతోనే మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకుంది.

Janhvi Kapoor New Workout Video

Janhvi Kapoor New Workout Video

జాన్వీ గ్లామ‌ర‌స్ ట్రీట్.. ద‌ఢ‌ఖ్ సినిమా తరువాత చాలా సినిమాల్లోనే నటిస్తూ వచ్చిన ఈ బ్యూటీకి, అనుకున్న స్థాయిలో మాత్రం సక్సెస్ రావడం లేదు. అయితే ఈ బ్యూటీ ఇప్పుడు సౌత్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుందని గతకొద్ది రోజులుగా ప్ర‌చారాలు జ‌రుగుతున్నాయి. ఎన్టీఆర్ 30 మూవీలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ను తీసుకుంటారనే టాక్ బలంగా వినిపిస్తున్న‌ప్ప‌టికీ దీనిపై క్లారిటీ అయితే రావ‌డం లేదు. తనకు సౌత్‌లో ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిన‌ జాన్వీ ఆ సినిమాలో న‌టించిన ఆశ్చర్య‌పోన‌క్కర్లేదు అని అంటున్నారు.

janhvi kapoor stunning looks viral on twitter

janhvi kapoor stunning looks viral on twitter

జాన్వీ కపూర్ రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఫిట్ నెస్ పై ఎక్కువ‌గా దృష్టి పెడుతూ ఉంటుంది. జిమ్ బయట తరచుగా జాన్వీ ఫొటోస్ వైరల్ అవుతుండడం మ‌నం చూస్తూనే ఉన్నాం. పొట్టి జిమ్ వేర్ లో జాన్వీ పిక్స్ ప్ర‌స్తుతం తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తూ ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూఈ అమ్మ‌డు చేస్తున్న ర‌చ్చ‌కి ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అవుతున్నారు. జాన్వీ కపూర్ మతిపోగోట్టే ఫిజిక్ తో వయ్యారాలు ఒలకబోస్తూ చేస్తున్న ఫోటో షూట్స్ కి కుర్రాళ్లు మెంట‌లెక్కిపోతున్నారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp