Janhvi Kapoor : జాలీల్లాంటి డ్రెస్‌లో ఎద అందాల ఆర‌బోస్తూ జాన్వీ క‌పూర్ ర‌చ్చ‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Janhvi Kapoor : జాలీల్లాంటి డ్రెస్‌లో ఎద అందాల ఆర‌బోస్తూ జాన్వీ క‌పూర్ ర‌చ్చ‌..!

Janhvi Kapoor : ద‌ఢ‌ఖ్ సినిమాతో వెండితెర ఆరంగేట్రం చేసిన అందాల ముద్దుగుమ్మ జాన్వీ క‌పూర్. మెస్మరైజ్ చేసే అందాలతో క్రేజీ హీరోయిన్ గా మారిన జాన్వీ అవకాశం దక్కిన చిత్రాల్లో నటిస్తూ మెప్పించేందుకు ప్రయత్నిస్తోంది. బాలీవుడ్ లో నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కవ ప్రాధాన్యత ఉంటుంది. ఈ క్ర‌మంలోనే జాన్వీ క‌పూర్ అందాలు ఆర‌బోస్తూ నానా ర‌చ్చ చేస్తుంటుంది.ఈ అమ్మ‌డి గ్లామ‌ర్ షోని త‌ట్టుకోవ‌డం చాలా క‌ష్ట‌మే. తాజాగా జాన్వీ క‌పూర్ ఎద […]

 Authored By sandeep | The Telugu News | Updated on :26 April 2022,7:30 pm

Janhvi Kapoor : ద‌ఢ‌ఖ్ సినిమాతో వెండితెర ఆరంగేట్రం చేసిన అందాల ముద్దుగుమ్మ జాన్వీ క‌పూర్. మెస్మరైజ్ చేసే అందాలతో క్రేజీ హీరోయిన్ గా మారిన జాన్వీ అవకాశం దక్కిన చిత్రాల్లో నటిస్తూ మెప్పించేందుకు ప్రయత్నిస్తోంది. బాలీవుడ్ లో నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కవ ప్రాధాన్యత ఉంటుంది. ఈ క్ర‌మంలోనే జాన్వీ క‌పూర్ అందాలు ఆర‌బోస్తూ నానా ర‌చ్చ చేస్తుంటుంది.ఈ అమ్మ‌డి గ్లామ‌ర్ షోని త‌ట్టుకోవ‌డం చాలా క‌ష్ట‌మే. తాజాగా జాన్వీ క‌పూర్ ఎద అందాలు, థైస్ షోస్ చేస్తూ నానా ర‌చ్చ చేస్తుంది. బాలీవుడ్ లో నాలుగు పదులు వయసు దాటినప్పటికీ కొందరు హీరోయిన్లు కూడా గ్లామర్ తో నెట్టుకొచ్చేస్తున్నారు.

జాన్వీ యంగే. కానీ గ్లామర్ ఎంత ముఖ్యమో ఈ యంగ్ బ్యూటీకి బాగా తెలుసు.దాదాపు 16 మిలియన్ల ఫాలోవర్స్ తో ఈ సుందరి బిగ్ ఇన్ స్టా ఫ్యామిలీని రన్ చేస్తోంది. హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో నెట్టింట తను ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా మారుతోంది. తొలిచూపులోనే ఆకర్షించే ఫిట్ నెస్, గ్లామర్ జాన్వీ కపూర్ సొంతం కావడం విశేషం. అందాల ఆరబోతకు ప్రతిబింబంగా నిలుస్తుంది. అందాల ప్రదర్శనకే వచ్చిందా అనేట్టుగా ఉన్నాయి ఈ భామ వరుస ఫోటో షూట్లు. ఓ వైపు క్లీవేజ్‌ అందాలు, మరోవైపు నడుము సోయగాలు, ఇంకోవైపు ఒప్పొంగే పరువాలు, మరోవైపు థైస్‌ షోతో ఫోటోలకు పోజులిస్తూ ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది.

janhvi kapoor rampage looks are stunning

janhvi kapoor rampage looks are stunning

Janhvi Kapoor : అందాల ఆర‌బోత బాగా తెలుసు..

మరోవైపు ఓ పార్క్ లో, లాంగ్‌ లొకేషన్‌లో ఆమె ఇచ్చిన పోజులు మతిపోగొడుతున్నాయి. ఇంకోవైపు ఒప్పొంగే ఎద అందాలతో కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుంది జాన్వీ. ఇది చూసే నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. చూపించడంలో ఇది మరో లెవల్‌ అంటున్నారు. అతిలోక సుందరి కూతురు హద్దులు చెరిపేస్తుందంటున్నారు. జాన్వీ క‌పూర్ ఎలాంటి పిక్స్ షేర్ చేసిన కూడా అది కొద్ది నిమిషాల‌లోనే నెట్టింట వైర‌ల్‌గా మారుతూ ఉంటుంది. ప్ర‌స్తుతం జాన్వీ క‌పూర్ మెస్మ‌రైజింగ్ లుక్స్ నెట్టింట ర‌చ్చ చేస్తున్నాయి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది