Shivathmika : రాజశేఖ‌ర్ త‌న‌య అందాల ర‌చ్చ ఈ రేంజ్‌లో ఉంటే కుర్ర‌కారు బిత్త‌రపోవ‌డం ఖాయం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shivathmika : రాజశేఖ‌ర్ త‌న‌య అందాల ర‌చ్చ ఈ రేంజ్‌లో ఉంటే కుర్ర‌కారు బిత్త‌రపోవ‌డం ఖాయం..!

 Authored By sandeep | The Telugu News | Updated on :26 April 2022,7:00 pm

Shivathmika : స్టార్‌ కిడ్‌ శివాత్మిక రాజశేఖర్‌ సోషల్‌ మీడియాని ఇటీవ‌ల ఏ రేంజ్‌లో వాడుకుంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇంటర్నెట్‌లో ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్‌ మరే స్టార్‌ హీరోయిన్‌కి కూడా లేదని నిరూపించుకుంటోంది. జీవిత, రాజశేఖర్ దంపతుల చిన్న కూతురిగా ‘దొరసాని’ అనే సినిమాతో శివాత్మక హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కేవీఆర్ మహేంద్ర తెరకెక్కించారు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ మూవీ నిరాశనే మిగిల్చింది. కానీ, శివాత్మిక కనబరిచిన నటన, వ్యక్తపరిచిన హావభావాలు ఆకట్టుకున్నాయి. ఫలితంగా మంచి పేరొచ్చింది’దొరసాని’ తర్వాత శివాత్మిక రాజశేఖర్‌కు సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి.

కానీ, ఆమె మాత్రం తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న వాటినే ఎంపిక చేసుకుంటోంది. ఇందులో భాగంగానే రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో కృష్ణ వంశీ తెరకెక్కిస్తోన్న ‘రంగమార్తండ’లో భాగమైంది. ఇందులో శివాత్మిక ఎంతో ముఖ్యమైన పాత్రను చేస్తున్నట్లు ఫిలిం నగర్‌లో ప్రచారం జరుగుతోంది. శివాత్మిక ఓ వైపు హీరోయిన్‌గా తనని తాను వెండితెరపై నిరూపించుకుంటుంది.శివాత్మిక‌ సహజమైన అందాలతో ఇంటర్నెట్‌లో తన క్రేజ్‌ని చాటుకుంటుంది. అందాల ఫోటోలను గ్యాప్‌ లేకుండా పంచుకుంటూ కుర్రాళ్లపై దాడి చేస్తుంది. ఈ అమ్మడు లేటెస్ట్‌గా మరోసారి రెచ్చిపోయింది. అయితే ఈ సారి మాత్రం నెక్ట్స్ లెవల్‌లో ఉండటం విశేషం.

shivathmika stunning looks viral

shivathmika stunning looks viral

Shivathmika : శివాత్మిక హంగామా అదుర్స్..

శివాత్మిక అందాల ఆర‌బోత చూసి కుర్ర‌కారు మైండ్ బ్లాక్ అవుతుంది.క్యూట్ భామ అంద‌చందాల‌కు కుర్ర‌కారు మ‌తులు పోతున్నాయి. ప్ర‌స్తుతం శివాత్మిక స్ట‌న్నింగ్ లుక్స్ నెట్టింట హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి.శివాత్మిక బోల్డ్ నెస్‌కి మారుపేరుగా నిలుస్తుంది. ఆమె తన సహజమైన అందాలను చూపించేందుకు ఇష్టపడుతుంది. ఇతర కథానాయికల్లా లేని అందాన్ని మేకప్‌తో తీసుకొచ్చి క్యాష్‌ చేసుకోవడం లేదు. తన రియాల్‌ అందాలను ఆవిష్కరిస్తూ నిజాయితీని, తన డేర్‌నెస్‌ని చాటుకుంటుంది. ఇలానే లక్షల మంది నెటిజన్లకి ఆమె దగ్గరవడం ఓ విశేషమైతే, ఇంత ఫాలోయింగ్‌ని సొంతం చేసుకోవడం మరో విశేషం.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది