Sonal Chauhan : సోనాల్ చౌహాన్ ఎద అందాల జాత‌ర‌..కుర్ర‌కారు హృద‌యాలు గ‌ల్లంతు

Authored By Sam C | The Telugu News | Published on: April 26, 2022, 3:30 pm

Sonal Chauhan : సోనాల్ చౌహాన్.. తెలుగులో బాలయ్య సరసన ‘లెజెండ్’, ‘డిక్టేటర్’తో పాటు రూలర్ సినిమాలో నటించింది. ప్రస్తుతం చేతిలో అవకాశాలు లేకపోవడంతో గ్లామర్‌ షోను నమ్ముకొని అవకాశాల కోసం వల వేస్తోంది. సోష‌ల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ ర‌చ్చ వేరే లెవ‌ల్‌లో ఉంటుంది. అందాలు ఆర‌బోస్తూ నానా ర‌చ్చ‌చేస్తుంటుంది. తాజాగా సోనాల్ చౌహాన్.. క్యూట్ అందాల‌తో మైమ‌ర‌చిపోయేలా చేసింది. ఎద అందాలతో కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. అందం ఉన్నప్పటికీ అదృష్టం కలసిరాని హీరోయిన్ సోనాల్ చౌహన్. ఎందుకనో దర్శకులు ఆమెని పెద్దగా కన్సిడర్ చేయడం లేదు.

కానీ అందం విషయంలో సోనాల్ టాప్ హీరోయిన్లకు ఏమాత్రం తక్కువ‌ కాదు.34 ఏళ్ల సోనాలీ చౌహాన్ మోడలింగ్ లో రాణించి సినిమాల్లోకి అడుగుపెట్టింది. 2008లో రైన్ బో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సోనాల్ పరిమిత సంఖ్యలో మాత్రమే సినిమాలు చేసింది. సోనాల్ ఫోజులపై సోషల్ మీడియాలో నెటిజన్లు మీమ్స్ క్రియేట్ చేస్తుంటారు. ఆ మ‌ధ్యఈ అమ్మ‌డు నానా ర‌చ్చ‌చేసింది. బికినీలో క్యూట్ అందాలు ఆర‌బోస్తూ పిచ్చెక్కించింది. అమ్మ‌డి ర‌చ్చ చూసి కుర్ర‌కారు మైమ‌ర‌చిపోయారు. ప్ర‌స్తుతం సోనాల్ చౌహ‌న్ హాట్ టాపిక్‌గా మారుతుంటుంది.సోనాల్ చౌహాన్ ఎఫ్ 3 అనే సినిమాలోను న‌టిస్తుంది.

sonal chauhan stunning looks

sonal chauhan stunning looks

Sonal Chauhan ; అందాల ర‌చ్చ‌..

సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ లలో భాగంగా చిత్ర యూనిట్ సెకండ్ సింగిల్ ‘ఊ ఆ ఆహా ఆహా’ పాటను రిలీజ్ చేసింది. ఈ సాంగ్ లో తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహన్ తన గ్లామర్ తో కట్టిపడేశారు. ఇక వెంకటేశ్, వరుణ్ తేజ్ డ్యాన్స్ లతో ఇరగొట్టారు. అలాగే సునీల్ తన స్టెప్పులతో అదరగొట్టాడు. ఈ పాటలో స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ కనిపించడం విశేషం. ఈ సాంగ్ కు శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కొరియోగ్రాఫ్ చేశారు. ఈ పాటను సునిధి చౌహాన్​, లవిత లోబో, సాగర్​, ఎస్పీ అభిషేక్​ కలిసి దీన్ని ఆలపించారు. కసర్ల శ్యామ్​ సాహిత్యాన్ని అందించారు.’ఎఫ్‌ 2’కు మించిన వినోదాన్ని పంచేందుకు ‘ఎఫ్‌ 3’తో సిద్ధమయ్యింది అనిల్ రావిపూడి బృందం

Sam C

No bio available for this author.

  1. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  2. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

  3. "Apple Pay India : పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తర్వాత కొత్త పేమెంట్ ఆప్షన్.. ఎవరు వాడొచ్చంటే?"

  4. "kannababu : దమ్ముంటే గ్రామ సచివాలయాలను రద్దు చేయండి.. కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఓపెన్ ఛాలెంజ్!"

  5. "Nara Lokesh : సీఎం చంద్రబాబు ఏ దేశం వెళ్లారో తెలుసా? వైసీపీ పోస్ట్‌కు నారా లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్..!"

  6. "Hyderabad POCSO Case : 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి.. టీచర్‌కు జీవిత ఖైదు"

  7. "Double iSmart Controversy : డబుల్ ఇస్మార్ట్‌తో భారీ నష్టం.. పూరీ జగన్నాథ్, చార్మీపై కొత్త వివాదం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp