Jeevitha Rajasekhar : టాలీవుడ్ నీ ఒక్కడి సొత్తు కాదు చిరంజీవి .. భోళా ఫ్లాప్ పై జీవిత రియాక్షన్ ..!!

 Authored By aruna | The Telugu News | Updated on :18 August 2023,3:00 pm

Jeevitha Rajasekhar : టాలీవుడ్ నీ ఒక్కడి సొత్తు కాదు చిరంజీవి. ‘ భోళా శంకర్ ‘ సినిమా ఫ్లాప్ పై జీవిత రాజశేఖర్ కామెంట్స్ చేశారు. జీవిత రాజశేఖర్ కి, మెగాస్టార్ చిరంజీవికి ఎంత వ్యతిరేకంగా ఉంటారో మనందరికీ తెలుసు. సమయం వచ్చినప్పుడు చిరంజీవి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు జీవిత రాజశేఖర్. అయితే ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి యొక్క అద్భుతమైన మూవీ భోళాశంకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన నేపథ్యంలో తమిళ్ సినిమా రీమేక్ వేదాళంకి రీమేక్ గా వచ్చింది.

ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా తమన్నా నటించింది. అలాగే చెల్లెలిగా కీర్తి సురేష్ నటించింది. అయితే ఈ సినిమా యొక్క అప్డేట్స్ కోసం, మూవీ రిలీజ్ కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే ఎట్టకేలకు ఈ సినిమా గ్రాండ్గా విడుదలైంది. ఈ సినిమా చూసి చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే జీవిత రాజశేఖర్ దంపతులు కూడా ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే ఫస్ట్ షో కి వెళ్లి సినిమా చూశారు. చూసిన తర్వాత బయటికి వస్తూ చిరంజీవి పై అనుచిత వ్యాఖ్యలు చేశారట. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటించడం బాగానే ఉంది కానీ ఈ కాన్సెప్ట్ అసలు నచ్చలేదు.

Jeevitha Rajasekhar comments about chiranjeevi Bhola Shankar movie flop

Jeevitha Rajasekhar comments about chiranjeevi Bhola Shankar movie flop

కంటెంట్ కి తగ్గట్టు ఆయన పర్ఫామెన్స్ ఉంటుంటే బాగుండేది, అనవసరంగా దర్శక నిర్మాతలకు ఇన్ని డబ్బులు వేస్ట్ అయ్యాయి. అంతేకాకుండా ఆయన కు సిస్టర్ సెంటిమెంట్ డైలాగ్స్ అంతగా సెట్ కాలేదు. మొత్తానికి ఈ సినిమాని ఇంకా హైప్ లో తీసి ఉంటే బాగుండేది అని నా అభిప్రాయం అని జీవిత రాజశేఖర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే మెగా అభిమానులు చిరంజీవి బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన కూడా జీవిత రాజశేఖర్ అయిష్టంగానే కామెంట్స్ చేస్తుంటారు. ప్రస్తుత సోషల్ మీడియాలో జీవిత రాజశేఖర్ చిరంజీవి పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

https://youtu.be/5kBdLwqAx9g

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి