
Anchor Suma also do these things for money
Anchor Suma : క్యాష్ షోలో సుమ చేసే సందడి మామూలుగా ఉండదు. అలా సుమ క్యాష్ షోకు ప్రతీవారం మంచి రేటింగ్లే వస్తుంటాయి. అయితే సుమ క్యాష్ షోకు కొంత మంది గెస్టులు రెగ్యులర్‌గా వస్తుంటారు. అందులో నటుడు సమీర్ ముందుంటాడు. ఇప్పటికే దాదాపు డజను సార్లు వచ్చి ఉంటాడు. అలా రెగ్యులర్‌గా వచ్చే సమీర్ మీద, సుమ క్యాష్ షో మీద జోగి బ్రదర్స్ సెటైర్లు వేశారు.వచ్చే వారం క్యాష్ షోకు జోగి బ్రదర్స్ గెస్టులుగా రాబోతోన్నారు.
జోగి బ్రదర్స్ దెబ్బకు సుమకు దిమ్మతిరిగిపోయింది. జోగి బ్రదర్స్ సుమ గురించి, క్యాష్ షో గురించి కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. సుమ తెలుసు కదా? అని ఒకడు అంటే.. నాకెందుకు తెలియదు.. చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా?.. యాంకరింగ్ చేస్తోందంటూ అనేస్తాడు.దీంతో సుమ తెగ నవ్వేస్తుంటుంది.సుమ పంచ్‌లు అలా ఎలా వేస్తుందంటావ్ రా అని అడిగితే.. రాత్రంతా పడుకోదు.. ప్రాక్టీస్ చేస్తుంది.. పొద్దున్నే వచ్చే పంచ్‌లు వేస్తుంది అని అంటాడు.
Jogi Brothers Satires on Sameer in Anchor Suma Cash Show
దీంతో సుమ పగలబడి నవ్వేస్తుంటారు. మనం ఏమైనా నేర్చుకుందామా? అన్నయ్య అని అంటే.. మనం నేర్చుకోలేం.. ఎందుకంటే మనకు మళయాలం అర్థం కాదు కదా? అంటాడు. దీంతో మళ్లీ సుమ నవ్వేస్తుంటుంది.సమీర్ రెగ్యులర్ కాంట్రాక్ట్ తీసుకున్నాడట తెలుసా? నఅని అంటే.. కాంట్రాక్ట్ కాదు.. వచ్చినప్పుడల్లా సుమ డబ్బులు ఇవ్వడం లేదట.. ఏదో ఒకనాడు ఇస్తుంది కదా? అని అలా వస్తుంటాడట అని సమీర్ గురించి, సుమ గురించి జోగి బ్రదర్స్ సెటైర్లు వేస్తారు.
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…
Karthika Masam | కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో ప్రతి సోమవారం భక్తులు పరమేశ్వరుడిని పూజిస్తూ, ఉపవాస దీక్షలు…
Dresses | ఈ రోజుల్లో ఫ్యాషన్ అంటే అందరికీ మక్కువ. స్టైలిష్‌గా, ట్రెండీగా కనిపించాలన్న కోరికతో చాలా మంది ఫిట్టెడ్…
Health Tips | ఆయుర్వేదం చెప్పే ప్రతి మూలికకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే వాటిలో “బ్రహ్మీ” అనే ఔషధ…
This website uses cookies.