Jr Ntr Prashanth Neel : ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమా అనుకున్న టైంకి వస్తుందా.. !
Jr Ntr Prashanth Neel : యంగ్ టైగర్ ఎన్టీఆర్ Jr Ntr వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. టెంపర్ అనంతరం Jr ntr ఎన్టీఆర్ కి ప్లాప్ లేదు. వీటిలో ఆర్ ఆర్ ఆర్ RRR Movie , Devara Movie దేవర భారీ విజయాలు అందుకున్నాయి. Ram Charan రామ్ చరణ్ – Jr Ntr ఎన్టీఆర్ ల మల్టీస్టారర్ ఆర్ ఆర్ ఆర్ వరల్డ్ వైడ్ రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. SS Rajamouli రాజమౌళి RRR Movie ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ బాలీవుడ్‌లోను Bollywood పలు సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఎన్టీఆర్ Jr Ntr , ప్రశాంత్ నీల్ Prashanth Neel కాంబినేషన్‌లో తెరకెక్కబోయే పాన్ ఇండియా Pan India సినిమా గురించి ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి.
Jr Ntr Prashanth Neel : ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమా అనుకున్న టైంకి వస్తుందా.. !
మైత్రీ మూవీ మేకర్స్ mythri movie makers నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు ముగింపు దశలో ఉన్నాయని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌పై ఎన్టీఆర్ అభిమానులు మాత్రమే కాకుండా ఇండస్ట్రీ మొత్తం కూడా ఎదురుచూస్తోంది. ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే వర్కింగ్ టైటిల్ పరిగణలో ఉన్నట్లు టాక్.ఆరేళ్లలో ఎన్టీఆర్ చేసింది కేవలం రెండు సినిమాలే. ఇకపై వీలైనంత త్వరగా చిత్రాలు చేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడు. ప్రస్తుతం వార్ 2 షూటింగ్ లో ఎన్టీఆర్ నటిస్తున్నారు. హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్నాడు.
మైత్రీ మూవీ మేకర్స్ mythri movie makers నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్ట్ ప్రీప్రొడక్షన్ పనులు పూర్తి కావచ్చాయి, ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూట్ ప్రారంభం కానుంది. మేకర్స్ ముందుగా 2026 సంక్రాంతి విడుదలను లక్ష్యంగా పెట్టుకున్నారు. సాధారణంగా పాన్ ఇండియా సినిమాలకు చాలా సమయం అవసరం ఉంటుంది, కానీ ఈ ప్రాజెక్ట్‌ను కేవలం 10 నెలల వ్యవధిలో పూర్తిచేయాలని దర్శక నిర్మాతలు పక్కా ప్రణాళికలు వేస్తున్నారు. ఈ షెడ్యూల్ ప్లాన్‌ను ఎలాంటి జాప్యం లేకుండా అమలు చేయగలరా అనేది సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రశాంత్ నీల్ తన క్లిష్టమైన యాక్షన్ సీక్వెన్స్‌లతో కూడిన షూటింగ్ షెడ్యూల్‌ను ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ ఎంపికైనట్లు టాక్. అయితే ఆమె పాత్ర నిడివి పరిమితంగా ఉండవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Hair Loss : చాలామంది వెంట్రుకలు ఊడిపోతుంటే చాలా బాధపడుతుంటారు. మనస్థాపానికి గురవుతారు. బట్టతల వస్తే చిన్నవయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు.…
Cluster Beans : చిక్కుడుకాయలు చాలామంది ఇష్టంగా తింటారు కానీ గోరుచిక్కుడుకాయను మాత్రం అస్సలు ఇష్టపడరు. చాలామంది దీనిని చూస్తేనే…
Suvsrna Gadde : ఈ కూరగాయలు చాలా వరకు ఎలిఫెంట్ ఫుడ్ లేదా గోల్డెన్సిల్ అని కూడా పిలుస్తారు. దీనిని…
Toli Ekadashi 2025 : హిందూ సంప్రదాయం ప్రకారం తొలి ఏకాదశి ఒక పవిత్రమైన, విశిష్టమైన రోజు. ఈ ఏడాది…
Toli Ekadashi 2025 : శ్రావణ శుద్ధ ఏకాదశి అంటే భక్తులకు ప్రత్యేకమే. దీనిని "దేవశయని ఏకాదశి" Toli Ekadashi…
7th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్ (DA) పెంపు జరగబోతుంది. తాజా సమాచారం…
Coffee : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే, అనేక ఒత్తిడిలకు…
Mars Ketu Conjunction : శాస్త్రం ప్రకారం 55 సంవత్సరాల తరువాత కుజుడు, కేతువు సింహరాశిలోకి సంయోగం చెందబోతున్నాడు.తద్వారా, కన్యారాశిలోకి…
This website uses cookies.