Padma Bhushan Award : కంగ్రాట్స్ బాల బాబాయ్.. బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డుపై ఎన్టీఆర్ కామెంట్స్..!
ప్రధానాంశాలు:
Padma Bhushan Award : కంగ్రాట్స్ బాల బాబాయ్.. బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డుపై ఎన్టీఆర్ కామెంట్స్..!
Jr NTR : గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను Padma Bhushan Award ప్రకటించింది. వివిధ్ర రంగాల్లో సేవలు అందించిన వారికి ఈ ప్రతిస్ఠాత్మక అవార్డులను అందిస్తారు. ఐతే 2025 పద్మ అవార్డుల్లో ఏడుగురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మ శ్రీ అవార్డులను ప్రకటించింది కేంద్రం. తెలంగాణాకు చెందిన దువ్వూరు నాగేశ్వర్ రెడ్డికి వైద్య విభాగంలో పద్మ విభూషణ్ ప్రకటించారు.. ఏపీ నుంచి కళల విభాగంలో Nadamuri Balakrishna నందమూరి బాలకృష్ణకు Padma Bhushan Award పద్మ భూషణ్ అవార్డ్ కి ఎంపిక అయ్యారు. ఐతే కేంద్రం ఇచ్చిన పద్మ అవార్డుల్లో పద్మ భూషణ్ పొందిన బాలకృష్ణకు ఎన్టీఆర్ తన విషేస్ ని సోషల్ మీడియా వేదిక ద్వారా తెలిపారు.
Padma Bhushan Award పద్మ విభూషణ్ అవార్డ్ వచ్చిన వారు ఎవరంటే..
1. దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి (వైద్యం) – తెలంగాణ
2.జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్ (రిటైర్డ్) (ప్రజా వ్యవహారాలు) – చండీగఢ్
3.కుముదిని రజినీకాంత్ లాఖియా (కళలు) – గుజరాత్
4.లక్ష్మీనారాయణ సుబ్రమణియం (కళలు) – కర్ణాటక
5.ఎం.టి.వాసుదేవన్ నాయర్ (మరణానంతరం) (సాహిత్యం, విద్య) – కేరళ
6.ఒసాము సుజుకీ (మరణానంతరం) (వాణిజ్యం, పరిశ్రమలు) – జపాన్
7.శారదా సిన్హా (మరణానంతరం) (కళలు) – బిహార్
Padma Bhushan Award పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన వారు..
1.నందమూరి బాలకృష్ణ (కళలు) – ఆంధ్రప్రదేశ్ )
2.ఎ.సూర్యప్రకాశ్ (సాహిత్యం, విద్య, జర్నలిజం) – కర్ణాటక
3.అనంత్ నాగ్ (కళలు) – కర్ణాటక
4.బిబేక్ దెబ్రాయ్ (మరణానంతరం) (సాహిత్యం, విద్య) – ఎన్‌సీటీ దిల్లీ
5.జతిన్ గోస్వామి (కళలు) – అస్సాం
6.జోస్ చాకో పెరియప్పురం (వైద్యం) – కేరళ
7.కైలాశ్ నాథ్ దీక్షిత్ (ఇతర- ఆర్కియాలజీ) – ఎన్‌సీటీ దిల్లీ
8.మనోహర్ జోషీ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు) – మహారాష్ట్ర
9.నల్లి కుప్పుస్వామి చెట్టి (వాణిజ్యం, పరిశ్రమలు) – తమిళనాడు
10.పీఆర్ శ్రీజేశ్ (క్రీడలు) – కేరళ
11.పంకజ్ పటేల్ (వాణిజ్యం, పరిశ్రమలు) – గుజరాత్
12.పంకజ్ ఉదాస్ (మరణానంతరం) (కళలు) – మహారాష్ట్ర
13.రామ్‌బహదుర్ రాయ్ (సాహిత్యం, విద్య, జర్నలిజం) – ఉత్తర్‌ప్రదేశ్
14.సాధ్వీ రితంభరా (సామాజిక సేవ) – ఉత్తర్‌ప్రదేశ్
15.ఎస్.అజిత్ కుమార్ (కళలు) – తమిళనాడు
16.శేఖర్ కపూర్ (కళలు) – మహారాష్ట్ర
17.శోభన చంద్రకుమార్ (కళలు) – తమిళనాడు
18.సుశీల్ కుమార్ మోదీ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు) – బిహార్
19.వినోద్ ధామ్ (సైన్స్ అండ్ ఇంజినీరింగ్) – అమెరికా
Padma Bhushan Award పద్మశ్రీ అవార్డులు పొందిన తెలుగు రాష్ట్రాల ప్రముఖులు..
1.మందకృష్ణ మాదిగ (ప్రజా వ్యవహారాలు)-తెలంగాణ
2.కె.ఎల్.కృష్ణ (సాహిత్యం, విద్య)-ఆంధ్రప్రదేశ్
3.మాడుగుల నాగఫణిశర్మ (కళలు)-ఆంధ్రప్రదేశ్
4.మిరియాల అప్పారావు (మరణానంతరం) (కళలు)-ఆంధ్రప్రదేశ్