Jr ntr wife lakshmi pranathi kajal very much reasonse are here
Jr NTR Wife Lakshmi Pranathi : యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రొఫెషనల్ లైఫ్ ఎంత సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నారో పర్సనల్ లైఫ్ ని కూడా అంతే బ్యాలన్స్ గా నడిపిస్తున్నారు. ఎన్.టి.ఆర్ లక్ష్మి ప్రణతిల జంట చూడముచ్చటగా ఉంటుంది. తన టాలెంట్ తో మెప్పిస్తూ వస్తున్న ఎన్.టి.ఆర్ చాలామంది హీరోయిన్స్ తో నటించగా లక్ష్మి ప్రణతికి మాత్రం ఒక హీరోయిన్ అంటే చాలా ఇష్టమట. అది కూడా తారక్ తో నటించిన ఆ హీరోయిన్ అంటే ఇష్టమని చెప్పిందట. ఆమె ఎవరో కాదు కాజల్ అగర్వాల్.
అదేంటి ఎన్.టి.ఆర్ చాలామంది హీరోయిన్స్ తో కలిసి నటించాడు కదా కాజల్ మాత్రమే లక్ష్మి ప్రణతికి ఇష్టం అంటే.. కాజల్ తో ఎన్.టి.ఆర్ చేసిన సినిమాలన్ని సక్సెస్ అయ్యాయట. అంతేకాదు ఎన్.టి.ఆర్ కెరీర్ రిస్క్ లో ఉన్న టైం లో కూడా టెంపర్ సినిమా చేశాడు. ఆ సినిమాలో కూడా కాజల్ నటించింది. అంతకుముందు బృందావనం సినిమాలో కూడా కాజల్ నటించింది. జనతా గ్యారేజ్ లో కూడా తారక్ కోసమే కాజల్ ఆ స్పెషల్ సాంగ్ కి ఒప్పుకుంది. ఇలా ఎన్.టి.ఆర్ హీరోయిన్స్ లో ఆమె మాత్రమే స్పెషల్ గా అనిపించిందట.
Jr ntr wife lakshmi pranathi kajal very much reasonse are here
అందుకే తన భర్త ఎంత మంది హీరోయిన్స్ తో చేసినా తనకు మాత్రం కాజల్ అంటేనే ఇష్టమని చెప్పిందత లక్ష్మి ప్రణతి. భర్త ఒక హీరోయిన్ తో ఎక్కువసార్లు రొమాన్స్ చేస్తే అనుమాన పడే భార్యలని చూశాం కానీ అలా కాకుండా ఎక్కువ సినిమాలు చేసి భర్తకు హిట్లు ఇచ్చిన కారణంగా ఆ హీరోయిన్ ను ఎక్కువ ఇష్టపడటం అనేది లక్ష్మి ప్రణతినే చూస్తున్నాం. అంత అండర్ స్టాండింగ్ ఉంది కాబట్టే వారి దాంపత్య జీవితం అంత సాఫీగా సాగుతుందని చెప్పొచ్చు.
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
Whats App | ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) వినియోగదారులకు శుభవార్త చెప్పింది. భాషల మధ్య బేధాన్ని తొలగించేందుకు…
Special Song | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన చిత్రం ‘OG (They Call Him…
Revanth Reddy | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. హైకోర్టు తాజా తీర్పు…
This website uses cookies.