Kalki Movie : మహేష్ పైన కల్కి ఎఫెక్ట్ రాజమౌళి ఏం చేస్తాడో.. ప్రభాస్ ప్రభంజనం ఈ రేంజ్ లోనా..?
Kalki Movie : ప్రభాస్ కల్కి సినిమా సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. తొలి రోజు 191 కోట్ల దాకా రాబట్టిన కల్కి రెండో రోజు మరో 100 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసింది. మొత్తం 290 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసి రెండు రోజుల్లోనే ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినా ప్రూవ్ చేసింది. ఇక కల్కి సినిమా చూసిన వారంతా కూడా డైరెక్టర్ నాగ్ అశ్విన్ మీద ప్రశంసలు చేస్తున్నారు. కల్కి లాంటి కథ ఆ విజువల్స్ అన్నీ సినిమా చూసిన ఆడియన్స్ మైండ్ బ్లోయింగ్ అనేలా చేస్తుంది.
ఐతే ఈ సినిమా చూసిన తర్వాత నెక్స్ట్ రాబోయే రాజమౌళి సినిమా మీద అందరి దృష్టి ఉంది. నాగ్ అశ్విన్ ఇంత వైబ్రేషన్స్ తెచ్చాక మహేష్ రాజమౌళి సినిమా దీన్ని మించేలా చేస్తుందా లేదా. అసలు రాజమౌళి అయినా నాగ్ అశ్విన్ ని దాటేసే సినిమా చేస్తాడా అన్న డౌట్ ఏర్పడుతుంది. రాజమౌళి తీసిన బాహుబలి సినిమా వల్లే కల్కి లాంటి సినిమాలు చేయడానికి స్పూర్తి కలిగింది.కల్కి సినిమా చూసిన ఎవరికైనా తెలుగు పరిశ్రమకు మరో రాజమౌళి వచ్చాడని అనుకోవడం జరుగుతుంది. అయితే రాజమౌళి కాదు అతన్ని కూడా దాటేశాడు అనిపించేలా కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.
Kalki Movie : మహేష్ పైన కల్కి ఎఫెక్ట్ రాజమౌళి ఏం చేస్తాడో.. ప్రభాస్ ప్రభంజనం ఈ రేంజ్ లోనా..?
రాజమౌళి ఏం చేసినా అదిరిపోతుంది. ఇప్పుడు ఆయన్ను కాదని నాగ్ అశ్విన్ పేరు మారుమోగుతుంది. మరి రాజమౌళి మళ్లీ కల్కిని దాటేసే సినిమా చేస్తే తప్ప మళ్లీ ఈ కామెంట్స్ కి ఆన్సర్ దొరకదు. మొత్తానికి కల్కి తో మరోసారి టాలీవుడ్ సినిమా ప్రపంచాన్ని షేక్ చేస్తుందని చెప్పొచ్చు. మహేష్ సినిమాను ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిస్తున్న రాజమౌళి ఈ సినిమా కోసం భారీ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నాడని తెలుస్తుంది. రాజమౌళి కల్కిని దాటేసే సినిమా తీస్తే మళ్లీ దాన్ని దాటేలా కల్కి 2 ఉండేలా ప్లాన్ చేస్తారని చెప్పొచ్చు.
Suvsrna Gadde : ఈ కూరగాయలు చాలా వరకు ఎలిఫెంట్ ఫుడ్ లేదా గోల్డెన్సిల్ అని కూడా పిలుస్తారు. దీనిని…
Toli Ekadashi 2025 : హిందూ సంప్రదాయం ప్రకారం తొలి ఏకాదశి ఒక పవిత్రమైన, విశిష్టమైన రోజు. ఈ ఏడాది…
Toli Ekadashi 2025 : శ్రావణ శుద్ధ ఏకాదశి అంటే భక్తులకు ప్రత్యేకమే. దీనిని "దేవశయని ఏకాదశి" Toli Ekadashi…
7th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్ (DA) పెంపు జరగబోతుంది. తాజా సమాచారం…
Coffee : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే, అనేక ఒత్తిడిలకు…
Mars Ketu Conjunction : శాస్త్రం ప్రకారం 55 సంవత్సరాల తరువాత కుజుడు, కేతువు సింహరాశిలోకి సంయోగం చెందబోతున్నాడు.తద్వారా, కన్యారాశిలోకి…
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
This website uses cookies.