Lungs : ఈ ఆహారాలను తీసుకోండి... మీ ఊపిరితిత్తులను రక్షించుకోండి...!
Lungs : వర్షాకాలం రాలే వచ్చేసింది.ఈ కాలంలో వాతావరణం లో తేమ అనేది ఎక్కువ శాతం ఉంటుంది. అదే టైంలో సిజన ల్ వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే. జలుబు,దగ్గుతో పాటుగా ఊపిరితిత్తుల ఆరోగ్యం పై కూడా ఎంతో ప్రభావం పడుతుంది. దీంతో జలుబు,న్యూమోనియా,క్షయ, ఉబ్బసం,క్యాన్సర్, శ్వాస తీసుకుంటంలో ఇబ్బంది, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే సిజనల్ సమస్యల నుండి ఉపశమనం కలిగించే ఆహారం,ముఖ్యంగా ఊపిరితిత్తులకు ఆరోగ్యానికి కూడా కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
గ్రీన్ టీ రెగ్యులర్ గా తీసుకోవడం వలన దీనిలో ఉన్నటువంటి క్యాటేచిన్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్ల కారణం వలన ఊపిరితిత్తుల పనితీరు ఎంతో బాగా మెరుగుపడుతుంది. గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంతో బాగా మేలు చేస్తుంది. ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడానికి అవసరమైన విటమిన్లు మరియు యాంటీ యాక్సిడెంట్లు అధికంగా ఉండే బ్లూ బెర్రీస్, నేరేడు పండ్లు, బెర్రీలు లాంటి వాటికి ఆహారంలో చేర్చుకోవడం చాలా అవసరం.ఇవి శరీర వాపును తగ్గించేందుకు మరియు ఊపిరితిత్తుల పని తీరును మెరుగుపరచడానికి సాల్మాన్ చెపలు, వాల్ నట్స్ లాంటి ఒమేగా త్రీ,కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవటం చాలా అవసరం. రోగ నిరోధక శక్తిని పెంచేందుకు, సీజనల్ సమస్యల నుండి ఉపశమనం కలిగేందుకు మీరు తీసుకునే ఆహారంలో కొద్దిగా పసుపును కూడా వేసుకుంటే మంచిది. ఇలా పసుపుని ఆహారంలో చేర్చుకోవటం వలన శ్వాస కోశ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది.
Lungs : ఈ ఆహారాలను తీసుకోండి… మీ ఊపిరితిత్తులను రక్షించుకోండి…!
ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ కోసం బచ్చలి కూర, తోటకూర, పాలకూర లాంటి ఆకుకూరలను మీ ఆహారంలో చేర్చుకొండి. బ్రోకలీ, యు బ్రస్సెల్స్, మొలకలు లాంటి కూరగాయలను ఆహారంలో చేర్చుకోవడం వలన యాంటీ ఇన్ ఫ్లమెంటరీ లక్షణాలు అనేవి పెరిగి వర్షాకాలంలో మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచటంలో ఎంతో బాగా మేలు చేస్తుంది.అలాగే నారింజ, నిమ్మ,ఉసిరి లాంటి సిట్రస్ పండ్ల లో విటమిన్ సి అనేది అధికంగా ఉంటుంది. ఇవి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మరియు రోగనిరోధక శక్తి ని పెంచడంలో కూడా ఎంతో బాగా సహాయపడుతుంది…
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్లో హీరోయిన్‌గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
KTR : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…
Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…
Insta Reel : వరంగల్లోని కొత్తవాడలో ఇన్స్టాగ్రామ్లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…
This website uses cookies.