Karthik Deepam : మొన్నే డెలివరీ అయింది కానీ.. చెల్లితో డాక్టర్ బాబు భార్య రచ్చ.. వైర‌ల్ వీడియో!!

Authored By Cinema Desk | The Telugu News | Published on: August 13, 2021, 4:45 pm

Karthik Deepam కార్తీకదీపం Karthik Deepam డాక్టర్ బాబు Nirupam Paritala గురించి అందరికీ తెలిసిందే. సొంత పేరు నిరుపమ్ అయినా నెట్టింట్లో మాత్రం డాక్టర్ బాబు, కార్తీక్‌గానే ఫేమస్ అయిపోయాడు. ఇక ఆయన భార్య మంజులను సైతం డాక్టర్ బాబు భార్య అంటూ ఆట పట్టిస్తుంటారు. అంతలా కార్తీకదీపం Karthik Deepam ప్రభావం జనాల మీద పడింది. కార్తీకదీపం సీరియల్‌తో నిరుపమ్ బుల్లితెరపై స్టార్ హీరోగా మారిపోయాడు. ఆయనతో పాటు అతని భార్య మంజులకు కూడా స్టార్డం వచ్చింది. మంజుల పరిటాల సైతం బుల్లితెరపై పలు సీరియల్స్‌లో నటిస్తున్నారు.

Karthik Deepam Nirupam Paritala Wife Manjula With Keerth

Karthik Deepam Nirupam Paritala Wife Manjula With Keerth

కేవలం మంజుల మాత్రమే కాదు.. ఆమె సోదరి కూడా బుల్లితెర నటే. సోదరి భర్త కూడా బుల్లితెరపై మంచి నటుడే. ఇలా ఫ్యామిలీలో చాలా మంది బుల్లితెర సెలెబ్రిటీలున్నారు. మొన్నా మధ్య డాక్టర్ బాబు Nirupam Paritala మరదలికి సీమంతం అంటూ కొన్ని ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. అవి మంజుల సోదరి కీర్తికి సంబంధించినవే. అలా ప్రతీ సారి నిరుపమ్ పేరు మాత్రం నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే ఈ మధ్యే కీర్తికి డెలివరీ అయింది. పండంటి బిడ్డ పుట్టాడు.

మొన్నే డెలివరీ అయింది కానీ.. చెల్లితో డాక్టర్ బాబు భార్య రచ్చ Karthik Deepam

Karthik Deepam Nirupam Paritala Wife Manjula With Keerth

Karthik Deepam Nirupam Paritala Wife Manjula With Keerth

అయితే డెలివరీ అయి వారం కూడా కాలేదు.. సోదరిని ఇప్పుడే డ్యాన్సులు చేసేందుకు మంజుల ఒత్తిడి చేసినట్టుంది. సోదరి ప్రేమ అంటూ.. మంజుల, కీర్తి ఇద్దరూ కూడా రీల్ వీడియోలు చేసేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. కానీనెటిజన్లు మాత్రం ఇలా చేయకండని అంటున్నారు. మొన్నే డెలివరీ అయింది కదా? కాస్త జాగ్రత్తగా ఉండమని సలహాలు ఇస్తున్నారు. మొత్తానికి డాక్టర్ బాబు Nirupam Paritala భార్య మాత్రం రీల్ వీడియోలతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది.

ఇది కూడా చ‌ద‌వండి ==>  ఎంత క్యూట్‌గా తిప్పిందో.. అర్దరాత్రి పూట శ్రీముఖి పనులివే.. వైర‌ల్ వీడియో !

ఇది కూడా చ‌ద‌వండి ==> సరసాలాడిన అనసూయ!.. ఇప్పుడు ఇవన్నీ కాదంటూ పరువుదీసిన ఆది.. వైర‌ల్ వీడియో

ఇది కూడా చ‌ద‌వండి ==>  జ్ఞానాంబ చీర, నగలు వేసుకొని కాలేజీకి రామాతో కలిసి వెళ్లిన జానకి.. అప్పుడే జ్ఞానాంబ అక్కడికి రావడంతో అందరూ షాక్?

ఇది కూడా చ‌ద‌వండి ==>  దీప చూపించిన వీడియో చూసి.. కార్తీకే మోనితను చంపాడని తెలుసుకున్న సౌందర్య? కార్తీక్ కు శిక్ష పడటం ఖాయమా?

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp