Karthika Deepam 11 Oct Today Episode : నువ్వు తప్పు చేశావు.. అమ్మను మోసం చేశావు.. నేను ఈ ఇంట్లో ఉండను అని కార్తీక్ చెప్పిన హిమ

Advertisement
Advertisement

Karthika Deepam 11 Oct Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ 11 అక్టోబర్ 2021, సోమవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సమయం చూసి పిల్లలకు అసలు విషయం చెబుదాం అని సౌందర్య అంటుంది. సమయం చూసి అంటే ఎప్పుడు అంటూ   ఆదిత్యం   కొంచెం ఆవేశంగా మాట్లాడుతాడు. ఇంతలో కార్తీక్ అక్కడికి వస్తాడు. కార్తీక్ కు    అందరూ ఫోన్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతుంటారు. అందరూ నాకు విషెస్ చెబుతున్నారు కానీ..   నా కూతురు మాత్రమే చెప్పడం లేదు అంటాడు కార్తీక్.,,

Advertisement

karthika deepam 11 october 2021 full episode

హిమ పేపర్ చూసింది. ఆ పేపర్ లో మోనిత ఆర్టికల్ చూసింది అని చెబుతుంది   సౌందర్య. దీంతో కార్తీక్ షాక్ అవుతాడు. అందుకే పిల్లలు మూడ్ ఆఫ్ లో ఉన్నారు అని చెబుతుంది సౌందర్య. శౌర్య పేపర్ చూసినా అపార్థం చేసుకోలేదు కానీ.. హిమే తట్టుకోలేకపోతోంది   అని చెబుతుంది దీప. నేను దగ్గరికి వెళ్తే మాట్లాడటం లేదు.. బర్త్ డే విషెస్ కూడా చెప్పడం లేదు.. అని అంటాడు కార్తీక్. అవును డాక్టర్ బాబు.. మిమ్మల్ని కలిసి వెళ్దామని హిమ ఆసుపత్రికి వచ్చిందట.. అనగానే హిమ హాస్పిటల్ కు వచ్చిందా? అంటే అవును అన్నయ్య.. అదే దారిలో నేను వస్తుంటే నడుచుకుంటూ వస్తున్న హిమను నేనే తీసుకొచ్చా.. అని చెప్తాడు ఆదిత్య. సరే నేను హిమను బతిమిలాడుతాలే అని చెప్పి హిమ దగ్గరికి వెళ్తాడు కార్తీక్….

Advertisement

కట్ చేస్తే సుకన్య.. మోనిత కోసం బుట్టెడు యాపిల్స్ ను తీసుకొస్తుంది. సుకన్య నువ్వు నా కోసం ఏదైనా చేస్తావు. థ్యాంక్యూ అంటుంది మోనిత. ఈ యాపిల్స్ ఖైదీలందరికీ పంచు.. ఇవాళ నా కార్తీక్ పుట్టిన రోజు. నాకు పండుగ రోజు..    అంటుంది మోనిత. కార్తీక్ పుట్టిన రోజు సందర్భంగా కార్తీక్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ పేపర్ లో   యాడ్ వేయిస్తుంది  మోనిత.కట్ చేస్తే భాగ్య ఎంట్రీ ఇస్తుంది. బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక తొలి సారి ఎంట్రీ ఇస్తుంది.   తన భర్తతో మాట్లాడుతుంది. మొత్తం బిగ్ బాస్ హౌస్ లో ఉన్నట్టుగానే.. అక్కడ ఉన్నట్టుగానే మాట్లాడుతుంది. దీంతో తన భర్త షాక్ అవుతాడు. భాగ్యం.. ఇంకా అక్కడి వాతావరణాన్నే తలుచుకుంటోంది   కాబోలు. ఇంకెప్పుడు తను ఈలోకంలోకి వస్తుందో అని షాక్ అవుతాడు మురళికృష్ణ.

Karthika Deepam 11 Oct Today Episode : హిమను వేడుకున్న కార్తీక్

కట్ చేస్తే.. కార్తీక్ హిమ దగ్గరికి వస్తాడు. హిమ దగ్గర కూర్చుంటాడు. నామీద కోపం ఉంటే తర్వాత చూపించు. నాకు బర్త్ డే విషెస్ చెప్పు అమ్మా. నువ్వు విషెస్ చెప్పకపోతే అందులో హ్యాపీ ఉండదు అమ్మా.. అంటూ హిమను వేడుకుంటాడు.   నువ్వు పేపర్ చూశావంట కదా.. అవన్నీ అబద్ధాలురా..  డాడీ మీద కోపం ఏంటమ్మా అని హిమను ముట్టుకోబోయేసరికి.. దూరం పరిగెత్తి..   నన్ను ముట్టుకోవద్దు డాడీ అంటూ సీరియస్ అవుతుంది హిమ.   దీంతో   అందరూ షాక్ అవుతారు.


హిమ.. నన్ను ముట్టుకోవద్దు అంటున్నావా? అంటాడు కార్తీక్. నేనేం తప్పు చేశానమ్మా అంటాడు. పేపర్ లో రాసింది అబద్ధాలు అంటారా? అయితే.. మోనిత ఆంటి హాస్పిటల్ కు ఎందుకు వచ్చింది.. అని నిలదీస్తుంది హిమ. మోనిత ఆంటి నీతో హాస్పిటల్ లో మాట్లాడటం నేను చూశాను డాడీ అంటుంది. మీరేం మాట్లాడుకున్నారో కూడా నేను విన్నాను డాడీ అంటుంది హిమ. మోనిత వచ్చింది కాదనట్లేదు.. కానీ.. తను ఎందుకు వచ్చిందో నాకు కూడా తెలియదు అనగానే.. మీకు అన్నీ తెలుసు డాడీ అంటుంది. మీకు అన్నీ తెలుసు కానీ చెప్పరు.. అంటుంది హిమ.


చెప్పినా అబద్ధాలు చెబుతారు అంటుంది. నువ్వు తప్పు చేశావు డాడీ.. నువ్వు అమ్మను మోసం చేశావు డాడీ.. నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే. అబద్ధాలే చెబుతావు నువ్వు. హాస్పిటల్ లో మోనిత ఆంటీ అన్నది కదా. విజయనగరంలో మేం దొరికితే పెళ్లి చేసుకుంటా అని అన్నావు కదా.. నన్నెందుకు మోసం చేశావు అని మోనిత ఆంటి నిన్న నిన్ను అడిగిందా లేదా? అడిగింది కదా.. నువ్వు తప్పు చేయకపోతే.. మోనిత ఆంటీని మోసం చేయకపోతే.. మరి నిన్న ఎందుకు హాస్పిటల్ లో మాట్లాడలేదు.. అని నిలదీస్తుంది హిమ.అది హాస్పిటల్ కదా..

అక్కడ అరవడం మర్యాద కాదు. అందుకే అరవలేదు అని కార్తీక్ చెప్పబోయినా కూడా హిమ అస్సలు వినదు. తప్పు చేసింది మోనిత. అందుకే తను జైలులో ఉంది అంటే. లేదు.. నువ్వే తప్పు చేశావు. నీకోసమే మోనిత ఆంటి జైలుకు వెళ్లింది.. అనగానే కార్తీక్ కింద కుప్పకూలిపోతాడు. హిమ.. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు.. నా మాట నమ్మరా.. అంటాడు కార్తీక్. ఒరేయ్.. నీకు దండం పెడతారా.. అంటాడు కార్తీక్.

Recent Posts

Ranabaali Movie : హిస్టారికల్ హీట్.. విజయ్ దేవరకొండ ‘రణబాలి’ మూవీ గ్లింప్స్ రివ్యూ..!

Ranabaali Movie  : టాలీవుడ్ Tollywood యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ Vijay Devarakonda మరోసారి తన సినిమా ఎంపికతో…

6 hours ago

Ambati Rambabu : లోకేష్ రెడ్ బుక్ కు కుక్క కూడా భయపడదు : అంబటి రాంబాబు..!

Ambati Rambabu : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో మరోసారి 'రెడ్ బుక్' Red Book  అంశం అధికార, ప్రతిపక్షాల…

7 hours ago

Indiramma Houses : గుడ్‌న్యూస్‌.. ఇల్లు లేని వారికి 72 గజాల స్థలం… ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కీల‌క అప్‌డేట్‌!

Indiramma Houses :  పేదలకు సొంతింటి కలను నిజం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల…

8 hours ago

Amaravati Capital : చంద్రబాబు , జగన్ మాటలను అమరావతి రైతులు నమ్మడం లేదా.?

Amaravati Capital : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత దశాబ్ద కాలంగా 'అమరావతి' ఒక ప్రధాన అంకంగా నిలిచింది. 2014లో విభజన…

9 hours ago

Loan: ఇక బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు..72 గంట‌ల్లో రూ. 5 ల‌క్ష‌ల లోన్‌..!

Loan: లోన్ తీసుకోవాలంటే ముందుగా మంచి సిబిల్ స్కోర్ cibil score ఉండాలి ఆ తర్వాత బ్యాంకుల Banks చుట్టూ…

12 hours ago

Tale of Two Loves : భార్య ప్రాణాలను కాపాడడం కోసం 75 ఏళ్ల వృద్ధుడు చేసిన సాహసం మాటల్లో చెప్పలేం !!

Tale of Two Loves : ఒడిశా రాష్ట్రానికి చెందిన 75 ఏళ్ల బాబు లోహర్ కథ నేటి కాలంలో…

13 hours ago

Business Idea : నెలకు రూ.5 లక్షల వరకు ఆదాయం పొందే బిజినెస్ ఇదే !!

Business Idea : ప్రస్తుత కాలంలో వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, పెట్రోల్ పంప్ వ్యాపారం అనేది అత్యంత…

14 hours ago

Bald Head : భార్యకు బట్టతల వచ్చిందని భర్త ఏంచేసాడో తెలుసా ?

Bald Head : వివాహ బంధం అనేది కష్టసుఖాల్లో తోడుంటామనే ప్రమాణాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ చైనాలోని హెనాన్…

15 hours ago