Karthika Deepam : కార్తీకదీపంలో డాక్టర్ బాబుకు అలా చాన్స్ వచ్చిందా?.. అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టిన డైరెక్టర్..!

Karthika Deepam బుల్లితెరపై కార్తీకదీపం  Karthika Deepam సీరియల్ క్రియేట్ చేస్తోన్న రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత మూడేళ్ల నుంచి టాప్ రేటింగ్‌లను సాధిస్తూ దూసుకెళ్తోంది. అయితే గడిచిన వారం మాత్రం టీఆర్పీలో కాస్త వెనక్కి పడ్డట్టు లెక్కలు చెబుతున్నాయి. స్టోరీ మరీ సాగదీసినట్టు అనిపించడం, ఒకే పాయింట్ చుట్టూ కథ తిరుగుతుండటంతో ప్రేక్షకులకు కాస్త బోర్ కొట్టినట్టు అనిపిస్తోంది. అయితే తాజాగా కార్తీకదీపం డైరెక్టర్ కాపుగంటి రాజేంద్ర కొన్ని సీక్రెట్స్ బయటపెట్టేశారు.

karthika deepam director k rajendra about nirupam

కార్తీకదీపం హీరో పాత్ర కోసం ఎవరిని తీసుకోవాలి  Karthika Deepam

కార్తీకదీపం Karthika Deepam సీరియల్ అనుకున్నప్పుడు ఎవరిని? ఏ పాత్రలకు తీసుకోవాలని చాలా ఆలోచించారట. తర్జనభర్జనలు పడ్డారట. మొదటగా హీరోయిన్ పాత్ర కోసం చాలా మందిని అనుకున్నారట. ఇక్కడి అమ్మాయికి బ్లాక్ మేకప్ వేస్తే తెలిసిపోతోందని, అయినా అలా అస్సలు గుర్తు పట్టకూడదని, నిజంగానే అమ్మాయి నల్లగా ఉంటుందా? అని అనుకోవాలి.. అందుకే ప్రేమీ విశ్వనాథ్‌ను తీసుకున్నామని అన్నారు.

karthika deepam director k rajendra about nirupam

ఇక హీరో పాత్ర కోసం ఎవరిని తీసుకోవాలో తెలియక నిరుపమ్‌ nirupam ను సలహా అడిగాం. ఆయన అప్పుడు చాలా బిజీగా ఉండేవారు. ఆయన్ను అలా సలహా అడగడంతో ఎంతో మంది పేర్లు చెప్పారు. కానీ ఏ ఒక్కరూ కూడా సెట్ కాలేదు. చివరకు మీరే చేయండి అని అడగడంతో నిరుపమ్ ఒప్పుకున్నారట. అలా కెరీర్ టర్నింగ్ పాత్ర ఆయన ఖాతాలో పడ్డట్టు అయింది. ఇప్పుడు నిరుపమ్ అంటే తెలుగు ప్రేక్షకులకు ఓ డాక్టర్ బాబు.

ఇది కూడా చ‌ద‌వండి ==> మీ మొహాలకు అదొకటి తక్కువ.. వర్ష ఇమాన్యుయేల్ పరువుదీసిన జబర్దస్త్ నరేష్

ఇది కూడా చ‌ద‌వండి ==> కోవై స‌ర‌ళ ఇన్నేళ్లయినా పెళ్లి ఎందుకు చేసుకోలేదో తెలుసా..?

ఇది కూడా చ‌ద‌వండి ==>  న‌డుమందాల‌తో చిచ్చెక్కిస్తున్న దేత్తడి హారిక.. వైర‌ల్ ఫిక్స్‌..!

ఇది కూడా చ‌ద‌వండి ==> కత్తి మహేశ్ పోయాడని సంబరపడకండి.. రేపు మీ హీరో కూడా పోతాడు.. శ్రీరెడ్డి సంచ‌ల‌న పొస్ట్‌..!

Recent Posts

Nabha Natesh : స్లిమ్‌గా మారిన న‌భా న‌టేష్.. క్యూట్ అందాల‌తో మెంటలెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ

Nabha Natesh : 19 ఏళ్ల వయసులోనే హీరోయిన్‌గా వెండితెరపై అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ‌ నభా నటేష్. వజ్రకాయ సినిమాలో…

3 hours ago

Nara Lokesh : జగన్ ను ఆదర్శంగా తీసుకుంటున్న వైసీపీ నేతలు : నారా లోకేష్

Nara Lokesh : అమరావతి మహిళపై కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మొదలైన ఘటన, ఇప్పుడు పెద్ద…

4 hours ago

Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మరో కీలక నిర్ణయం.. సంబరాలు చేసుకుంటున్న లబ్ధిదారులు..!

Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు…

5 hours ago

Ambati Rambabu : కొమ్మినేని అరెస్ట్ విషయంలో వారిని ఇరికించిన అంబటి రాంబాబు..!

Ambati Rambabu : ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా…

6 hours ago

TGSRTC : సామాన్య ప్రజలతో పాటు, స్టూడెంట్ బ‌స్సు చార్జీలు పెంచిన రేవంత్ స‌ర్కార్‌..!

TGSRTC : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్‌ఆర్టీసీ బస్సుల బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది. కొత్త ధరలు జూన్ 9…

7 hours ago

Chandrababu : ఎమ్మెల్యేల పనితీరు బాగుందా..? లేదా..? బాబు ఇలా తెలుసుకుంటున్నాడా..?

Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారించారు. ప్రజల…

8 hours ago

Ranapala Plant Benefits : ఈ మొక్క గురించి విన్నారా… ఇది ఎక్కడైనా కనిపిస్తే అసలు వదలకండి…?

Ranapala Plant Benefits : ఈ రోజుల్లో అనారోగ్య సమస్యల పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకని కొంతమంది ఔషధ…

9 hours ago

Honey Moon : వీడిన హనీమూన్‌ జంట మిస్సింగ్‌ కేసు మిస్టరీ.. అసలు ట్విస్ట్ తెలిస్తే షాకే..!

Honey Moon : మధ్యప్రదేశ్‌ కి చెందిన రాజా రఘువంశీ, సోనమ్ జంట మే 11న వివాహం చేసుకుని మే…

10 hours ago