Dethadi Harika: నడుమందాలతో చిచ్చెక్కిస్తున్న దేత్తడి హారిక.. వైరల్ ఫిక్స్..!
Dethadi Harika : సోషల్ మీడియా వచ్చాక సొంతగా తమని తాము ప్రపంచానికి కొత్తగా పరిచయం చేసుకునే అవకాశం మెండుగా లభిస్తోంది. మారుమూల ప్రాంతాల వారు కూడా సోషల్ మీడియా ద్వారా ప్రపంచ నలుమూల పాపులారిటీ వచ్చేలా తమ సత్తాను చాటుతున్నారు.

Dethadi Harika Latest pics goes viral
అవకాశల కోసం ఎదురు చూడకుండా తమకి తామే అవకాశాలు కల్పించుకొని తమలోని హిడెన్ టాలెంట్‌తో క్రేజీ స్టార్స్‌గా ఎదుగుతున్నారు. అలాంటి వారిలో యంగ్ బ్యూటీ హారిక Dethadi Harika ఒకరు.ఈమెకి సొంతగా ఓ యూట్యూబ్ చానల్ ఉంది. ‘దేత్తడి’ హారిక Dethadi Harika అనే పేరుతో బాగా పాపులర్ అయింది.
ఈ పేరుతో ఆమె చేసిన పలు ఫన్నీ వీడోయోస్ జంట నగరాలలో బాగా వైరల్ అయ్యాయి. వీటి ద్వారా తెలుగుప్రేక్షకులకు బాగా చేరువైంది. అంతేకాదు ఈ వెబ్ సిరీస్‌తో హారిక Dethadi Harika కు సోషల్ మీడియాలో విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. నెటిజన్లలోనూ అంతే క్రేజ్ తెచ్చుకుంది. ఇంత పాపులారిటీ రావడానికి హారిక తెలంగాణ యాసతో అదరగొడుతూ మాట్లాడటమే.

Dethadi Harika Latest pics goes viral
Dethadi Harika : ఈ పిక్స్ చూసిన వాళ్ళు హీరోయిన్ ఫీచర్స్ ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు.
హారిక Dethadi Harika ఈ యూట్యూబ్ చానల్ మొదలు పెట్టక ముందు అమెజాన్ కంపెనీలో మంచి ఉద్యోగం చేసింది. అయితే ఆ ఉద్యోగంతో తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకోలేనన్న ఉద్దేశ్యంతో తనలోని స్పెషల్ టాలెంట్ నిరూపించుకోవడం కోసం ఉద్యోగాన్ని కూడా వదిలేసిందట.

Dethadi Harika Latest pics goes viral
ప్రస్తుతం హారిక Dethadi Harika చేసే ‘దేత్తడి’ యూట్యూబ్ చానెల్‌కు (మిలియన్) 10 లక్షలకు వరకు సబ్‌స్క్రైబర్లు ఉండటం విశేషం. ఈ కారణంగానే హారిక Dethadi Harika బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొని టాప్ 4గా నిలిచింది.

Dethadi Harika Latest pics goes viral
కాగా ప్రస్తుతం ఈమె లేటెస్ట్ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ చూసిన వాళ్ళు హీరోయిన్స్ ఫీచర్స్ ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి ==> కత్తి మహేశ్ పోయాడని సంబరపడకండి.. రేపు మీ హీరో కూడా పోతాడు.. శ్రీరెడ్డి సంచలన పొస్ట్..!
ఇది కూడా చదవండి ==> బ్లాక్ బస్టర్ ఎవడు మూవీ ఏ స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారో తెలుసా..?
ఇది కూడా చదవండి ==> హద్దులు దాటబోయిన సిరి, శ్రీహాన్.. హేయ్ అంటూ అడ్డుకున్న యాంకర్ సుమ.. వైరల్ వీడియో !
ఇది కూడా చదవండి ==> జబర్దస్త్ నరేష్ ఏజ్ ఎంతో తెలిస్తే షాకవుతారు..ఇతను జూనియర్ కాదు చాలా సీనియర్..!