
Karthika Deepam Hima Dance Video
Karthika Deepam : కార్తీకదీపం సీరియల్‌లోని పాత్రల పేర్లు అందరికీ గుర్తుండిపోతాయి. ప్రతీ ఒక్క పాత్ర కూడా ప్రేక్షకుల మైండ్‌లో అలా రిజిస్టర్ అయి ఉంటాయి. దీప, వంటలక్క, డాక్టర్ బాబు, కార్తీక్, మోనిత, సౌందర్య, శౌర్య, హిమ ఇలా ఒక్కో క్యారెక్టర్‌కు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అలాంటి సీరియల్‌ను కొన్ని రోజులు చిన్న పిల్లలు మోశారు. శౌర్య, హిమ పాత్రలలోనే సీరియల్ మొత్తం నడిచింది. అయితే ఇప్పుడు మాత్రం ట్రాక్ మారింది. సీరియల్ అంతా కూడా మోనితే చుట్టే ఉంది.
Karthika Deepam Hima Dance Video
ఇక హిమ, శౌర్యల చుట్టు కథ తిరిగినన్ని రోజులు ఈఇద్దరి హవా ఓ రేంజ్‌లో ఉండేది. శౌర్య పాత్రలో కృతిక, హిమ పాత్రలో సహృద అద్భుతంగా నటిస్తున్నారు. మొదట్లో తనకు ఆ పాత్ర నచ్చేది కాదని, ఆ మేకప్ నచ్చేది కాదని హిమ పాత్ర ధారి సహృద చెప్పుకొచ్చింది. కానీ క్యారెక్టర్ గొప్పదనం తెలిసిన తరువాత తనకు ఆ గెటప్ ఎంతో నచ్చిందని తెలిపింది. అయితే సహృద తెరపై అలా ఉన్నా.. నిజ జీవితంలో మాత్రం ఎంతో క్యూట్‌గా ఉంటుంది.
karthika deepam 28 september 2021 Tuesday 1156 FUll episode
నలుపు రంగు మేకప్ తీసేస్తే హిమ అద్భుతంగా ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో ఆమె వేసే డ్యాన్సులు, షేర్ చేసే వీడియోలు అందరినీ ఆకట్టుకుంటాయి. సహృద చేసే రీల్ వీడియోలు బాగానే వైరల్ అవుతుంటాయి. ఇక తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని వీడియోలు, అందులో ఆమె వేసిన స్టెప్పులు అందరూ షాక్ అవుతున్నారు. మోడ్రన్ దుస్తుల్లో హిమ అందరినీ ఫిదా చేసేసింది. ఇక ఆమె షేర్ చేసిన డ్యాన్సింగ్ వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.