Home » Entertainment » Karthika Deepam Monitha Aka Shobha Shetty In Transparent Saree Pics
Entertainment

Karthika Deepam Monitha : చీరకట్టుకున్నా కట్టుకోనట్టే.. మొత్తం కనిపిస్తోందిగా.. మోనిత నాభి అందాల రచ్చ..!

Authored By
aruna
The Telugu News | Updated on: August 13, 2023, 11:08 am
Advertisement

Karthika Deepam Monitha : బుల్లితెర నటీమణులకు సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం బాగా కలిసి వచ్చింది. బుల్లితెరపై ఆఫర్లున్నా లేకున్నా కూడా నెట్టింట్లో మాత్రం తెగ ట్రెండ్ అవుతుంటారు. అందాల ఆరబోతతో అభిమాన గణాన్ని పెంచుకుంటారు. సోషల్ మీడియాలో క్రేజ్‌ను కాపాడుకుంటూ ఉంటారు. బుల్లితెర తారలంతా కూడా ఇన్ స్టాగ్రాం, యూట్యూబ్ ద్వారా బాగానే ఆర్జిస్తున్నారు. కార్తికదీపం సీరియల్‌తో మోనిత పాత్ర ఎంతగా గుర్తింపు పొందిందో అందరికీ తెలిసింది. ఆ పాత్రలో కన్నడ నటి శోభా శెట్టి నటనతో అందరినీ ఆకట్టుకుంది.

Advertisement

కన్నడ నటి అయినా కూడా తెలుగులోనే ఎక్కువగా ఫాలోయింగ్, క్రేజ్, డిమాండ్‌ను సంపాదించుకుంది. ఇప్పుడు తెలుగు వాళ్లకి శోభా శెట్టి హాట్ ఫేవరేట్ నటి. అందుకే ఈమెను ఇప్పుడు బిగ్ బాస్ టీం సంప్రదించినట్టుగా తెలుస్తోంది. ఈ సారి రాబోతోన్న ఏడో సీజన్లో శోభా శెట్టి కనిపించబోతోందనే రూమర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై శోభా శెట్టి ఎటువంటి హింట్ కూడా ఇవ్వడం లేదు. ఒక వేళ మోనిత ఎంట్రీ ఇస్తే మాత్రం టీఆర్పీలు బాగానే వస్తాయనిపిస్తోంది.

Karthika Deepam Monitha Aka Shobha Shetty in Transparent Saree Pics

Advertisement

ఇప్పుడు మోనిత అలియాస్ శోభా శెట్టి నెట్టింట్లో మాత్రం సెగలు పుట్టించేస్తోంది. శోభా శెట్టి మోడ్రన్, ట్రెడిషనల్ లుక్స్‌లో అదరగొట్టేస్తుంది. పొట్టి బట్టలు వేసుకున్నా, చీరకట్టులో కనిపించినా ఆమె అందమే వేరు. తాజాగా పల్చటి చీరలో కనిపించి కవ్వించింది. నడుము, నాభి అందాలు మొత్తంగా క్లియర్‌గా కనిపిస్తున్నాయి. ఆమె చీరకట్టు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. చీరకట్టుకున్నా ఏం లాభం లేకుండా పోయిందే.. అంతా కనిపిస్తోందంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి