Karthika Deepam Monitha : కార్తీక దీపం సీరియల్‌తో మోనితగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది ఈ కన్నడ సుందరి. శాండిల్ వుడ్ బ్యూటీ అయిన శోభా శెట్టి.. తెలుగు వారికి మాత్రం మోనితగానే పరిచయం. కార్తీక దీపం సీరియల్లో మోనితగా అనితర సాధ్యమైన పర్ఫామెన్స్, విలనిజంతో అందరినీ భయపెట్టేసింది. మోనిత పాత్ర మీద అందరికీ ద్వేషం కలిగించే రేంజులో నటించేసి మెప్పించింది. అలా మోనితగా శోభా శెట్టికి మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే కన్నడలో మాత్రం శోభా శెట్టికి పలు సీరియళ్ల ఆఫర్లు వచ్చాయి.
ఇక్కడ ఫేమస్ అయిన దేవత సీరియల్, రుక్కు పాత్రను కన్నడలో శోభా శెట్టి వేసింది.అయితే కొన్ని రోజులకే ఆ సీరియల్ నుంచి శోభా తప్పుకుంది. మళ్లీ తెలుగు సీరియల్స్ మీదే ఆమె ఫోకస్ పెట్టేసింది. కార్తీక దీపం సీరియల్ నుంచి అకస్మాత్తుగా ఈ పాత్రలను తప్పించేసిన సంగతి తెలిసిందే. వంటలక్క, డాక్టర్ బాబు, మోనిత పాత్రలు లేకపోవడంతో సీరియల్ రేటింగ్స్ పడిపోయాయి. దీంతో మళ్లీ పాత కథనే పట్టుకొచ్చారు. ఫ్లాష్ బ్యాక్ అంటూ ఈ మూడు పాత్రలను దింపేశారు.
ఇప్పుడు మోనిత, డాక్టర్ బాబు, వంటలక్కల చుట్టూ ఈ సీరియల్ తిరుగుతోంది. దీంతో మోనిత మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. దీంతో మోనిత కాస్త సోషల్ మీడియాలోనూ డోసు పెంచేస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు చూస్తే ఎవ్వరైనా సరే షాక్ అవ్వాల్సిందే. కార్తీక దీపం సీరియల్ కోసం వాడే క్యాస్టూమ్స్‌తో మోనిత ఎఫ్పుడూ ఫోటో షూట్ చేస్తుంటుంది. తాజాగా ఆమె తన అందాలను ప్రదర్శిస్తూ ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో షూట్ నెట్టింట్లో నెటిజన్లలో కాకపుట్టించేస్తోంది.
Gangavva : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం పదో వారం కూడా పూర్తి కావొస్తుంది. ప్రతి…
Dry Lips : చలికాలం వచ్చింది అంటే చాలు చర్మ సమస్యలు మొదలైనట్లే. ఇతర సీజన్ కంటే చలికాలం అంటే ఆడవాళ్లకు…
Allu Arjun : ప్రముఖ ఓటీటీ OTT ప్లాట్ ఫామ్ ఆహాలో Aha నందమూరి బాలకృష్ణ N Balakrishna అన్స్టాపబుల్ …
Legs Arms : సూర్యకాంతి విటమిన్ డీ కి ముఖ్య మూలం అని చెప్పొచ్చు. అయితే విటమిన్ డీ లోపం ఉన్నవారు…
Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే మనకు ఠక్కున గుర్తిచ్చే పేరు ప్రభాస్. మనోడు పెళ్లి విషయాన్ని…
Tea : మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. అలాగే కేవలం టీ మాత్రమే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం…
NIRDPR Notification 2024 : నేషన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి రంగంలో…
This website uses cookies.