
Nirupama Paritala Starts Youtube channel on 22nd august
karthika deepam కార్తీకదీపం డాక్టర్ బాబు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. ఆయన వేసే పంచ్‌లు, కౌంటర్లు అందరినీ ఆకట్టుకుంటాయి. ఆయనలోని రచయిత అప్పుడప్పుడు ఇలా బయటకు వస్తుంటాడు. అలా నిరుపమ్ వేసే సెటైర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
Nirupama Paritala Starts Youtube channel on 22nd august
అయితే తాజాగా నిరుపమ్ ఓ పోస్ట్ చేశాడు. వచ్చేస్తున్నాం.. ఈ రోజు బిగ్ అనౌన్స్ మెంట్ అని చెప్పేశాడు. దీంతో నెట్టింట్లో డాక్టర్ బాబు karthika deepam మీద ఒకటే చర్చ నడుస్తోంది. ఏం టో చెప్పుకోండి చూద్దాం అంటూ పజిల్‌లాంటి ప్రశ్న వదిలాడు. కానీ నెటిజన్లు ఎంత తెలివైనా వాళ్లో అందరికీ తెలిసిందే. ఈమధ్య బుల్లితెర తారలంతా దేని మీద పడుతున్నారు.. ఏం చేస్తున్నారో తెలియంది కాదు.
Nirupama Paritala Starts Youtube channel on 22nd august
బుల్లితెర సెలెబ్రిటీలందరూ కూడా తమకంటూ ఓ ప్రత్యేక యూట్యూబ్ చానెల్‌ను క్రియేట్ చేసుకుంటున్నారు. ఇక కార్తీకదీపం మోనిత సైతం అతి తక్కువ కాలంలోనే యూట్యూబ్ చానెల్‌లో లక్షలకు లక్షల మంది సబ్ స్క్రైబర్ల సొంతం చేసుకుంది.
Karthika Deepam Nirupam About Youtube Channel
అందుకే డాక్టర్ బాబు సైతం యూట్యూబ్‌లోకి దిగాలని ఫిక్స్ అయినట్టున్నారు. తన భార్య మంజులతో కలిసి యూట్యూబ్ చానెల్ పెట్టేందుకు ఫిక్స్ అయినట్టున్నాడు. అందుకే నిన్న బిగ్ అనౌన్స్ మెంట్ అంటూ తెగ హడావిడి చేశాడు. కానీ జనాలు మాత్రం ఇట్టే పసిగట్టేశారు. అది యూట్యూబ్ చానెల్ గురించేనని అందరూ కనిపెట్టేశారు. మరి ఆ చానెల్ పేరు ఏం పెడతాడో ఇక చూడాలి. మొత్తానికి అందరి దారిలోనే నిరుపమ్ కూడా నడుస్తున్నాడు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.